నిమిషాల వ్యవధిలో 3 సార్లు కంపించిన భూమి.. ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో ఊగిపోయిన భవనాలు
Actor ProfilePolitician

నిమిషాల వ్యవధిలో 3 సార్లు కంపించిన భూమి.. ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో ఊగిపోయిన భవనాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నిమిషాల వ్యవధిలో 3 సార్లు కంపించిన భూమి.. ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో ఊగిపోయిన భవనాలు, సునామీ అలర్ట్
Zee Telugu21 Dec 2026
నిమిషాల వ్యవధిలో 3 సార్లు కంపించిన భూమి.. ఇండోనేషియాలో 7.7 తీవ్రతతో ఊగిపోయిన భవనాలు, సునామీ అలర్ట్

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది. Indonesia Earthquake Videos: ఇండోనేషియాలోని ఫ్లోరోసెస్‌ ప్రాంతంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఇది రిక్టార్ స్కేల్ పై 7.7 గా నమోదయింది. నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. వాతావరణ శాఖ ముందస్తు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంపం కారణంగా భవనాలు ఊగిపోయాయి. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టంపై వివరాలు బయటకు రాలేదు. ఇటీవల కొలంబియాలో సంభవించిన భూకంపంలో 225 మంది మరణించిన సంగతి తెలిసిందే, తాజాగా ఇండోనేషియాలో భూకంప తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. యూరోపియన్ మెడిట్రియన్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం, ఈ భూకంప కేంద్రం నీటి అడుగున సుమారు 35 కిలోమీటర్ల లోతులో ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 4:58 గంటలకు ఈ భూకంపం సంభవించింది. అధికారులు ప్రజలకు సునామీ హెచ్చరికలు జారీ చేసి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తున్నాయి. అయితే, ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం, ద్వీపాలు లేదా ఇతర ప్రాంతాలకు ఎలాంటి సునామీ ముప్పు లేదని ఆస్ట్రేలియా సంస్థ పేర్కొంది. ఇండోనేషియాలోని ప్రజలంతా రోడ్లపైకి వచ్చి, పిల్లలతో సహా సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయం సమయంలో ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. భూకంపం సముద్ర గర్భంలో సంభవించినందున, భూభాగంపై దాని ప్రభావం ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఇండోనేషియా పసిఫిక్ సముద్ర ప్రాంతంలో అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్ల ప్రభావం వల్ల ఇక్కడ నిరంతరం భూకంపాలు, అగ్నిపర్వత కార్యకలాపాలు జరుగుతుంటాయి. ఈ

న మ ష ల వ యవధ ల 3 స ర ల క ప చ న భ మ ఇ డ న ష య ల 7 7 త వ రతత ఊగ ప య న భవన ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in