నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్
Actor ProfileActor

నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్
Eenadu26 Sept 2026
నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు విచారణ నాంపల్లి కోర్టులో జరిగింది. ఈ కేసు విచారణకు నటుడు అల్లు అర్జున్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. ఆయన ముంబయిలో షూటింగ్‌లో ఉండటంతో వర్చువల్‌గా హాజరుకావడానికి న్యాయ స్థానం అనుమతించింది. వ్యక్తిగత కారణాలతో మరికొంత మంది నిందితులు విచారణకు హాజరుకాలేదు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల 29కి వాయిదా వేసింది. నాంపల్లి కోర్టుకు వర్చువల్‌గా హాజరైన అల్లు అర్జున్‌