నాన్నగారి ఆశీస్సులు నా
Actor ProfileActor

నాన్నగారి ఆశీస్సులు నా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నాన్నగారి ఆశీస్సులు నాపై ఉండాలి.. మేఘాంశ్ శ్రీహరి
Chitrajyothy28 Dec 2026
నాన్నగారి ఆశీస్సులు నాపై ఉండాలి.. మేఘాంశ్ శ్రీహరి

దివంగత నటుడు శ్రీహరి 62వ జయంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. దివంగత నటుడు శ్రీహరి 62వ జయంతిని కుటుంబ సభ్యులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఆగస్టు 15న బాచుపల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో సమాధికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హీరో మేఘాంశ్ శ్రీహరి మాట్లాడుతూ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘‘ఈరోజు నాన్నగారి 62వ బర్త్ డే. ఆయన జయంతిని ఘనంగా నిర్వహించాం. ఈ మండపం పక్కనే మా చెల్లి అక్షరకు సంబంధించిన స్మారకం కూడా ఉంది. నాన్నగారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు, ఆశీస్సులు ఎప్పటికీ మాతోనే ఉంటాయి’’ అని అన్నారు. తన తండ్రి జయంతి సందర్భంగా తాను నటిస్తున్న ‘ఆస్మాన్’ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నట్లు మేఘాంశ్ తెలిపారు. ఈ సినిమా కోసం తామంతా ఎంతో కష్టపడ్డామని, ప్రేక్షకుల సపోర్ట్ కావాలని కోరారు. శాంతి శ్రీహరి మాట్లాడుతూ ‘‘ఈరోజు బావ శ్రీహరి 62వ పుట్టినరోజు. ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా ఎప్పటికీ మన హృదయాల్లోనే ఉంటారు. ఆయన జ్ఞాపకాలను ప్రతి ఏడాది ఇలాగే గుర్తు చేసుకుంటున్నాం' అని తెలిపారు

న న నగ ర ఆశ స స ల న Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in