నేను అఖిల్ ని.. నేను నాగార్జునని.. సరదా వీడియో
Actor ProfileActor

నేను అఖిల్ ని.. నేను నాగార్జునని.. సరదా వీడియో

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేను అఖిల్ ని.. నేను నాగార్జునని.. సరదా వీడియో
Chitrajyothy17 Oct 2026
నేను అఖిల్ ని.. నేను నాగార్జునని.. సరదా వీడియో

అఖిల్‌ అక్కినేని ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం లెనిన్‌ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అఖిల్‌ అక్కినేని ప్రస్తుతం ఆయన నటించిన తాజా చిత్రం లెనిన్‌ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. భాగ్యశ్రీ కథానాయికగా నటించిన ఈ చిత్రానికి మురళీ కిశోర్‌ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ నిర్మాతలు. జులై 10న ఈ సినిమా విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా అఖిల్‌ ప్రాంక్‌ కాల్‌ చేశారు. తాను అఖిల్‌ను మాట్లాడుతున్నానని చెప్పగా అటు పక్క వ్యక్తి ‘నేను నాగార్జునను మాట్లాడుతున్నా’ అంటూ రివర్స్‌ పంచ్‌లు వేశారు. గెటప్‌ శ్రీనుతో కలి సి అఖిల్ చేసిన ఈ సరదా వీడియో మీరు చూసేయండి