నేతన్నలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి రూ.25
Actor ProfilePolitician

నేతన్నలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి రూ.25

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
తాజ్ మహల్ లో శివాలయం? సర్వే చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం, ఏఎస్ఐలకు నోటీసులు
10TV Telugu2 Oct 2026
తాజ్ మహల్ లో శివాలయం? సర్వే చేయించాలంటూ హైకోర్టులో పిటిషన్.. కేంద్రం, ఏఎస్ఐలకు నోటీసులు

తాజ్ మహల్‌లో శివాలయం పిటిషన్ కేంద్రం, ఏఎస్ఐలకు కోర్టు నోటీసులు శాస్త్రీయ ఆధారాల కోసం డిమాండ్ Taj Mahal: ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని తాజ్ మహల్ ప్రాంగణం లోపల 'తేజో మహాలయ' (అగ్రేశ్వర్ మహాదేవ్

నేతన్నలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి రూ.25,000
10TV Telugu1 Oct 2026
నేతన్నలకు శుభవార్త.. త్వరలోనే అకౌంట్లలోకి రూ.25,000

Nethannaku Bharosa: ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి సవిత ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పారు. ‘నేతన్నకు భరోసా(Nethannaku Bharosa)’ పథకం కింద ప్రభుత్వం ఏటా చేనేత కార్మికులకు అందజేస్తున్న రూ.25,000 ఆర్థిక సాయం పంపిణీకి సంబంధించిన అన్ని రకాల కార్యాచరణ, ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆమె వెల్లడించారు. త్వరలోనే ఈ నిధులను నేరుగా అర్హులైన నేతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. Hyderabad: మాట్లాడుకుందాం అని పిలిచి.. కత్తులతో పొడిచి.. హైదరాబాద్ లో దారుణం మంగళగిరిలో ఘనంగా నిర్వహించిన ఆప్కో (APCO) గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ కీలక ప్రకటనలు చేశారు. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆప్కో బకాయిల విడుదలపై కూడా ఆమె సానుకూలంగా స్పందించారు. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ బకాయిలను విడతల వారీగా చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన రూ.4 కోట్ల బకాయిలను విడుదల చేస్తామని, అలాగే వచ్చే నెల (ఆగస్టు) మొదటి వారంలో మరో రూ.2.5 కోట్ల నిధులను చేనేత సహకార సంఘాలకు చెల్లిస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది చేనేత కార్మికులకు, సహకార సంఘాలకు పెద్ద ఊరట లభించనుంది

న తన నలక శ భవ ర త త వరల న అక ట లల క ర 25 Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in