నేడు ఓ రాశివారికి అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతాయి
Actor ProfilePolitician

నేడు ఓ రాశివారికి అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు ఓ రాశివారికి అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతాయి
Asianet News Telugu29 Nov 2026
నేడు ఓ రాశివారికి అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారుతాయి

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. చేపట్టిన పనులు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. నూతన వాహన యోగం ఉంది. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయటా ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం దక్కదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. మానసిక ప్రశాంతత కోసం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఇంటా బయటా కొత్త విషయాలు తెలుసుకుంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకొని కష్ట సుఖాలు చర్చిస్తారు. నూతన వాహన యోగం ఉంది. దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన రుణ యత్నాలు అనుకూలించవు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి

న డ ఓ ర శ వ ర క అవక శ ల వచ చ నట ల వచ చ చ జ ర త య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in