నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో అకారణంగా వివాదాలు కలుగుతాయి
Actor ProfilePolitician

నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో అకారణంగా వివాదాలు కలుగుతాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో అకారణంగా వివాదాలు కలుగుతాయి
Asianet News Telugu12 Dec 2026
నేడు ఓ రాశివారికి అన్నదమ్ములతో అకారణంగా వివాదాలు కలుగుతాయి

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం. అనుకున్న పనులు ముందుకు సాగవు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు సతమతం చేస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి డబ్బు సహాయం అందుతుంది. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడుతాయి. వాహన యోగం ఉంది. పనులలో అవాంతరాలు అధిగమిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇంటా బయటా సమస్యలు బాధిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగాలు అంతంతమాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన విధంగా రాణిస్తాయి. ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తారు. చేపట్టిన పనులలో శ్రమ అధికమవుతుంది. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. నిరుద్యోగులు కష్టపడ్డా ఫలితం ఉండదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు తప్పవు. వ్యాపార, ఉద్యోగాలలో నూతన సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత ఉత్సాహంగా

న డ ఓ ర శ వ ర క అన నదమ మ లత అక రణ గ వ వ ద ల కల గ త య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in