నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది
Actor ProfileCelebrity

నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది
Telugu Times24 Sept 2026
నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది

అవార్డు ఇప్పించారు అన్నాను. నాకంత సీన్‌ లేదు అని చెప్పాను. అంటే నాకు అంత సీన్‌ లేదు అని ఎవరో హెడ్డింగ్ పెట్టాడు అది నా నాల్డెజ్‌. ఇలాంటివి ఏదన్నా విన్నా మర్చిపోండి. వేరే ఉద్దేశాలు ఉండవు. లేడీస్‌ ట్రైలర్‌.. డిఫరెంట్‌ రోల్స్‌ చేస్తూ అన్నటైంలో కమర్షియల్ సినిమా చిక్కడు దొరకడు చేయడం ఆలోచన మీకు వచ్చిందా మీ ప్రొడ్యూసర్లదా ఎస్‌.పి. వెంకన్న చిరంజీవి జంధ్యాలగారితో చంటబ్బాయి తీస్తున్నాడు. అతన్ని అలా వేసి న్ను ఇలా వేశారు. చి చీ.. మళ్ళీ ఎప్పుడన్నా ఫూట్‌ చేయడం చేశావా. 18రోజుల్లో సినిమా తీశాం. ఎదురింటి అబ్బాయి పక్కింటి పెళ్‌ళాం. బడ్జెట్‌ ఎంతను కుంటున్నారు. ఎంత పెద్ద హిట్‌ అయింది. అందులో ఉన్న కంటెంట్‌ అందులో ఉన్న విషయం. ఇవాల్టిక కూడా ఆ క్రియేటర్స్‌ నేను దణంవ పెట్టుకుంటా. రాంబంటు అసంతృప్లి కలిగించింది. ఏ బండికైనా ఇది మేక్‌లో ఉన్న ప్రాబ్లం మా పేరెంట్స్‌ అంతే. మా నాన్నగారు నిమ్మకూరు. ఎన్టీరామారావుగారి ఇంట్లో ఉన్నవాళ్ళు మరి కృష్ణ బైక్‌ ఎక్కించుకుని అల్లరి చేస్తే అంత స్ట్రిక్ట్‌ మా నా్న ఎలా బిహేబ్‌ చేస్తారు అనేది మా నాన్న బయటకు వెళ్ళినప్పుడు మా ఆన్నా లాగా యాక్ట్‌ చేసి చూసించేవాళ్ళం. చిన్ప్పటి నుంచి అంతేఅల్లరి గోల. వంశీ లాంటి డైరెక్టర్‌ జంధ్యాల రేలంగి లాంటి దర్శకులు చాలా ఆనందపడ్డాను. నన్ను గిల్లిగిల్లి చేయించుకునేవారు. ఆ ఒక్కటీ అడక్కు సినిమాలో 30 ఇయర్స్‌ ఇండస్ట్రీలో ఆయనకు అవకాశం చి్చంది నేనే. ఈవివి క్లోజప్‌ తీసుకుంటాను. మీరు ఎక్స్‌ప్రెషన్‌ కావాలి కొత్తగా కావాలి అన్నారు. మీరు వంశీలకు వారికే చేస్తారా ఈవీవీని డైరెక్టర్ని చేసిందే నేను. నా కోసం చేసుకునన్నాను. కెమెరా కట్ చెప్పకుండా నవ్వుతూ కిందపడి డొల్లుతున్నాడు. కట్‌ చెప్పవయ్యా అని మళ్ళీ చెబితే అప్పుడు కట్ అన్నాడు

న జ వ త ల న న ఎప ప డ ఊహ చనట వ ట సత క ర న క ఇవ ళ జర గ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in