నుంచి రెండు నోటిఫికేషన్లు.. రూ.1.37 లక్షల శాలరీ ప్యాకేజీ.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్
Actor ProfilePolitician

నుంచి రెండు నోటిఫికేషన్లు.. రూ.1.37 లక్షల శాలరీ ప్యాకేజీ.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి.. తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం తీరుపై హైకమాండ్ కు
10TV Telugu3 Oct 2026
వరంగల్ కాంగ్రెస్ లో మళ్లీ లొల్లి.. తగ్గేదేలే అంటున్న కొండా సురేఖ.. ఎమ్మెల్యే కడియం తీరుపై హైకమాండ్ కు

కడియంపై కొండా సురేఖ ఫిర్యాదు వరంగల్ కాంగ్రెస్‌లో పెరిగిన వివాదం అధికారుల రివ్యూతో రేగిన లొల్లి Konda Surekha: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో సీనియర్ నేతలు, మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే

నుంచి రెండు నోటిఫికేషన్లు.. రూ.1.37 లక్షల శాలరీ ప్యాకేజీ.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్
10TV Telugu3 Oct 2026
నుంచి రెండు నోటిఫికేషన్లు.. రూ.1.37 లక్షల శాలరీ ప్యాకేజీ.. నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

TGPSC Notification: తెలంగాణలో ప్రభుత్వ కొలువుల కోసం నిరీక్షిస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC Notification) అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని రెండు కీలక ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం కమిషన్ వేర్వేరుగా రెండు కొత్త నోటిఫికేషన్లను జారీ చేసింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ, అలాగే తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో కలిపి మొత్తం 29 పోస్టులను ఈ నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు. Gold Silver Prices Today: పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ లో తులం బంగారం ఎంతంటే? టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో మల్టీ-జోనల్ కేడర్ పరిధిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. * దరఖాస్తు తేదీలు: జూలై 10, 2026 నుండి ఆగస్టు 17, 2026 వరకు (ఆన్‌లైన్ ద్వారా). * వయోపరిమితి: జూలై 1, 2026 నాటికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. * నెలవారీ జీతం: రూ. 58,850 నుండి రూ. 1,37,050 వరకు లభిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ జరగనుంది. * దరఖాస్తు తేదీలు: జూలై 7, 2026 నుండి ఆగస్టు 12, 2026 వరకు. * వయోపరిమితి: 18 నుండి 44 సంవత్సరాల మధ్య ఉన్న అభ్యర్థులు అర్హులు. * నెలవారీ జీతం: రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు అందుతుంది. * విద్యార్హతలు: ICAR గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్‌లో బేసిక్ డిగ్రీ ఉండాలి. దీనితో పాటు సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్, ఆగ్రోనమీ లేదా ప్లాంట్ ఫిజియాలజీ విభాగాల్లో M.Sc (Ag.) పూర్తి చేసి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు టీజీపీఎస్సీ (TGPSC) అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే

న చ ర డ న ట ఫ క షన ల ర 1 37 లక షల శ లర ప య క జ న ర ద య గ లక బ పర ఆఫర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in