
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Nag Panchami date puja vidhi shubh muhurat: ప్రస్తుతం శ్రావణమాసం నడుస్తుంది. ఈ మాసంలో చాలా పండగల్ని మనం జరుపుకుంటాం. ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలోని శుక్ల పక్షం పంచమి తిథిని నాగ పంచమిగా జరుపుకుంటాం. ఈసారి పంచమి ఆగస్టు 16వ తేదీ సాయంత్రం 4:52 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 17వ తేదీ సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. అందువల్ల, సూర్యోదయంలో ఉన్న లగ్న తేదీని పరిగణనలోకి తీసుకుని, నాగ పంచమిని ఆగస్టు 17వ తేదీ సోమవారం నాడు జరుపుకొవాలని పండితులు సూచిస్తున్నారు. నాగపంచమి నాడు పూజకు శుభ సమయం ఉదయం 6:51 నుండి 9:29 వరకు ఉంటుంది. ఆతర్వాత మరల 11 నుంచి 12.30వరకు మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో నాగుల విగ్రహలున్న ఆలయంకు వెళ్లాలి. వాటిపై పాలు పోయాలి. చాలా మంది ఈ రోజున ఉపవాసం చేస్తారు. నవనాగ స్తోత్రంను పారాయణ చేయాలి. కాలసర్పదోష శాంతి కోరకు పూజలు చేయించుకొవాలి. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించుకొవాలి. నాగ పంచమి సోమవారం రోజున రావడం చాలా విశేషమని పండితులు చెబుతున్నారు. అందుకే శివుడికి అభిషేకాలు చేయించుకోవాలి. అంతే కాకుండా నవనాగ స్తోత్రంను పఠించాలి. పొరపాటున కూడా పాములకు హనీ తలపెట్టకూడదు. ఈ విధంగా భక్తి శ్రద్దలతో నాగుల పంచమి రోజున పూజలుచేయాలి. Read more: Tirumala: శని, ఆదివారాల్లో తిరుమల వెళ్తున్నారా..?.. భక్తులకు టీటీటీ చైర్మన్ బీఆర్ నాయుడు బిగ్ అలర్ట్..! సంతానంలేని వారు, పెళ్లిలో ఆటంకాలు వస్తున్న వారు సర్పశాంతి, సర్పపూజలు చేయించుకోవాలి. రాహు, కేతులను పూజించుకొవాలి. ఈ విధంగా