నవదీప్
Actor ProfilePolitician

నవదీప్

📊 Box Office Collections
Total News12
Movie Updates0
Sources7
నవదీప్ పై ఉప్పల్ బాలు ఆరోపణలు
Sakshi27 Dec 2026
నవదీప్ పై ఉప్పల్ బాలు ఆరోపణలు

ప్రస్తుతం బిగ్‌బాస్ రియాలిటీ షో కంటెస్టెంట్ల సెలెక్షన్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా అగ్నిపరీక్ష పేరుతో సామాన్యులకు పరీక్ష పెట్టారు. ఈ అగ్నిపరీక్ష ఫైనల్‌కు 15 మందిని ఎంపిక చేశారు. ఈ సెలెక్షన్‌లో ఉప్పల్‌ బాలు కూడా పాల్గొన్నారు. అయితే అతను ఈ ఫైనల్‌ లిస్ట్‌కు అర్హత సాధించలేకపోయాడు. ఈ అగ్నిపరీక్షకు అభిజీత్, నవదీప్‌, బిందు మాధవి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తనను బిగ్‌బాస్‌ వెళ్లనివ్వకుండా నవదీప్‌ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు ఆరోపిస్తున్నారు. తనవి వల్గర్ వీడియోలంటూ అవమానించారంటూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. స్టేజ్‌పైకి పిలిచి కనీసం టాస్క్ ఇవ్వకుండా.. పాట పాడనివ్వకుండా అవమానించారని ఉప్పల్ బాలు విమర్శలు చేస్తున్నారు. అభిజీత్ తనకు గ్రీన్ కార్డ్ ఇవ్వబోతుంటే.. నవదీప్ అడ్డుకున్నారని ఉప్పల్ బాలు ఆరోపిస్తున్నారు.నన్ను ఎంతగానో అవమానించావు.. నీ వల్ల నాకు వచ్చే అవకాశం కూడా పోయి నా జీవితం నాశనమైంది అంటూ సోషల్ మీడియాలో మరో వీడియో రిలీజ్ చేశాడు. నేను పేద కుటుంబం నుంచి వచ్చానని..మాపై నీకెందుకంత కుళ్లు అంటూ ప్రశ్నించాడు. ఆదిలాబాద్ లో సందడి చేసిన ఐశ్వర్య రాజేష్,హెబ్బా పటేల్ (ఫొటోలు) ‘వణక్కం జెన్‌జీ’.. సీఎంగా విజయ్‌ ఫస్ట్‌ ఇండిపెండెన్స్‌ డే (ఫొటోలు) హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ బర్త్ డే వైబ్స్.. ఫోటోలు 'డార్క్ చాక్లెట్' సినిమా మొదటి పాట లాంచ్‌ (ఫొటోలు) బాక్ల్‌ డ్రెస్‌లో మైండ్ బాక్ల్ చేస్తున్న కృతిశెట్టి సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్ SBI నుంచి మరో కొత్త స్కీం.. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు ఇక పండగే నిన్ను సూటిగా ఒక్కటే అడుగుతున్నా.. లోకేష్ కు ఇచ్చిపడేసిన మహిళా మిస్టరీ మర్డర్.. 15 నిమిషాల్లో 27 కత్తిపోట్లు..! మంత్రి ఇలాకాలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు మద్యం సరఫరా

ఈసారి 'దశావతారం'.. ఆటే ఒక సవాల్
AP7AM26 Dec 2026
ఈసారి 'దశావతారం'.. ఆటే ఒక సవాల్

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో 'బిగ్‌బాస్' సరికొత్త హంగులతో పదో సీజన్‌తో సందడి చేసేందుకు సిద్ధమైంది. కింగ్ అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ

కష్టపడి 'అగ్నిపరీక్ష' ఫైనల్ రౌండ్ కి వెళితే ఆ కారణం చెప్పి నవదీప్ తీసేశాడు
TV9 Telugu23 Dec 2026
కష్టపడి 'అగ్నిపరీక్ష' ఫైనల్ రౌండ్ కి వెళితే ఆ కారణం చెప్పి నవదీప్ తీసేశాడు

అగ్నిపరీక్ష ఫైనల్ రౌండ్‌లో తనను అన్యాయంగా తొలగించారని ఉప్పల్ బాలు ఆరోపించారు. ఎన్నో కష్టపడి అన్ని రౌండ్‌లు దాటి చివరి దశకు చేరుకున్నా, తన వీడియోల నాణ్యతను ప్రశ్నిస్తూ నవదీప్ తనను తీసివేశారని ఆయన

బిగ్ బాస్ ని వదిలి పెట్టను.. మళ్లీ వస్తానంటూ ఉప్పల్ బాలు శపథం.. కండలవీరుడికి, రైతు బిడ్డకు పడిన
Samayam Telugu22 Dec 2026
బిగ్ బాస్ ని వదిలి పెట్టను.. మళ్లీ వస్తానంటూ ఉప్పల్ బాలు శపథం.. కండలవీరుడికి, రైతు బిడ్డకు పడిన

బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో సీజన్ శనివారం నాడు లాంచ్ అయింది. టీవీల్లో రాత్రి ప్రసారం అయ్యే ఈ ఎపిసోడ్ జియో హాట్ స్టార్‌లో ఆల్రెడీ వచ్చేసింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్‌లో పది మంది కంటెస్టెంట్లను పిలిచారు

బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్
Asianet News Telugu18 Dec 2026
బిగ్ బాస్ కు శాపం పెట్టిన ఉప్పల్ బాలు, పిలిచి అవమానిస్తారా అంటూ.. నవదీప్ పై ఫైర్

బిగ్ బాస్ లోకి రావాలనేది తనకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక అని ఉప్పల్ బాలు పలు సందర్భాల్లో వెల్లడిస్తూ వచ్చాడు. బాలు హౌస్ లోకి వస్తే రచ్చ రచ్చ జరగడం పక్కా అని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతూ వచ్చారు

అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం
Chitrajyothy18 Dec 2026
అగ్నిపరీక్షకు పిలిచి అవమానిస్తారా? నీకిదే నా శాపం

తెలుగు బుల్లితెరపై ప్రసారం కానున్న ‘బిగ్ బాస్ సీజన్ 10’కి సంబంధించి నూతన కంటెస్టెంట్లను ఎంపిక చేసేందుకు ‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష’ (సీజన్ 2) ఆడిషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. తెలుగు బుల్లితెరపై ప్రసారం

నవదీప్ కి శాపనార్థాలు పెట్టిన ఉప్పల్ బాలు.. అగ్నిపరీక్షకి పిలిచి అంత అవమానిస్తావా? నా శాపం నీకు తగులుతుందీ
Samayam Telugu17 Dec 2026
నవదీప్ కి శాపనార్థాలు పెట్టిన ఉప్పల్ బాలు.. అగ్నిపరీక్షకి పిలిచి అంత అవమానిస్తావా? నా శాపం నీకు తగులుతుందీ

రచయిత గురించిశేఖర్ కుసుమశేఖర్ కుసుమ సమయం తెలుగులో అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 14 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2017లో సమయంలో చేరిన శేఖర్ కుసుమ.. సినిమా, టీవీ రంగాలకు సంబంధించిన

బిగ్ బాస్ గెలిచి రెండేళ్లు కనిపించకుండా పోయావ్, అవమానించిన అతడికి చుక్కలు చూపించిన అభిజీత్
Asianet News Telugu10 Dec 2026
బిగ్ బాస్ గెలిచి రెండేళ్లు కనిపించకుండా పోయావ్, అవమానించిన అతడికి చుక్కలు చూపించిన అభిజీత్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హంగామా ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ కి ముందు జరగబోయే బిగ్ బాస్ అగ్నిపరీక్షకి సంబంధించిన ప్రకటన వచ్చేసింది. బిగ్ బాస్ పరీక్ష ప్రోమోను స్టార్ మా సంస్థ రిలీజ్ చేసింది. గత

అగ్ని పరీక్షలో హీట్.. 70 మందిలో నిలిచేదెవరు?.. గడగడలాడించిన జ్యూరీ
Samayam Telugu4 Dec 2026
అగ్ని పరీక్షలో హీట్.. 70 మందిలో నిలిచేదెవరు?.. గడగడలాడించిన జ్యూరీ

బిగ్ బాస్ పదో సీజన్ సందడి షురూ అయింది. ఇంకో మూడు, నాలుగు వారాల్లో పదో సీజన్ లాంఛ్ కాబోతోంది. అంతలోపు అగ్ని పరీక్ష ప్రాసెస్ కూడా పూర్తి అవుతుంది. ఆగస్ట్ 15 నుంచి అగ్ని పరీక్ష ఎపిసోడ్స్ ప్రసారం

వీసా ప్రాసెసింగ్ లో జాప్యం.. 18 నెలలుగా భారత్ లోనే టెకీ
Eenadu14 Nov 2026
వీసా ప్రాసెసింగ్ లో జాప్యం.. 18 నెలలుగా భారత్ లోనే టెకీ

ఇంటర్నెట్‌డెస్క్‌: హెచ్‌-1బీ వీసా ప్రక్రియలో ఆలస్యాల కారణంగా ఓ టెకీ 18 నెలలుగా భారత్‌లోనే ఉంటున్నారు (Indian Techie). ప్రముఖ టెక్ సంస్థ టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేస్తోన్న అతడి

అల్లు అర్జున్ తో బ్లాక్ బస్టర్ కట్ చేస్తే.. 6 ఏళ్ల తర్వాత బోల్డ్ సిరీస్ తో రీ
TV9 Telugu27 Aug 2026
అల్లు అర్జున్ తో బ్లాక్ బస్టర్ కట్ చేస్తే.. 6 ఏళ్ల తర్వాత బోల్డ్ సిరీస్ తో రీ

చాలా మంది హీరోయిన్స్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన వారు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రల్లో

రిషబ్ పంత్ కీలక నిర్ణయం
Sakshi26 Aug 2026
రిషబ్ పంత్ కీలక నిర్ణయం

భారత స్టార్ వికెట్‌కీపర్-బ్యాటర్ రిషబ్‌ పంత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇవాళ జరుగబోయే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) 2026 వేలంలో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు. ఈ వేలంలో పంత్‌ సహా పలువురు ఐపీఎల్‌ స్టార్లు

నవద ప Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in