నన్ను అందరూ గుర్తు పడుతున్నారు
Actor ProfileActor

నన్ను అందరూ గుర్తు పడుతున్నారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నన్ను అందరూ గుర్తు పడుతున్నారు
Chitrajyothy18 Jan 2027
నన్ను అందరూ గుర్తు పడుతున్నారు

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ ఈ చిత్ర విశేషాలకు మీడియాకు తెలియజేశారు అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’ (Ameer Log). రమణా రెడ్డి సోమ (Ramana Reddy Soma) దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ స్పిరిట్ మీడియా ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి వేధా జలంధర్ (Vedha Jalandhar) ఈ చిత్ర విశేషాలకు మీడియాకు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘2019లో నా కెరీర్ ప్రారంభించాను. నేను చేసిన ఓ రెండు సినిమాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు కూడా వెళ్లాయి. కానీ అవి రిలీజ్ కాలేదు. ఆ తర్వాత నేను యాక్టింగ్ కోసం థియేటర్ కూడా నేర్చుకున్నాను. ‘అమీర్ లోగ్’ సినిమాలో నా పాత్ర పక్కింటి అమ్మాయిలా ఉంటుంది. మహిళలకు స్పూర్తినిచ్చేలా నా పాత్రను దర్శకుడు డిజైన్ చేశారు. ఈ జర్నీలో అమ్మే నాకు స్పూర్తి. ఈ సినిమాలోని పాత్ర కూడా అలానే ఉంటుంది. ముక్కు సూటిగా ఉండటం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది మా అమ్మ నుంచే నేర్చుకున్నాను. ఈ సినిమాలో నేను చేసిన పాత్రలో కూడా ఇలానే ఉంటాను. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ చేసినట్టుగా మా దర్శకుడు రమణకు తెలీదు. బషీర్ మాస్టర్ మాకు ఈ మూవీ ఆడిషన్స్ గురించి చెప్పారు. నేను ఆడిషన్‌కి వెళ్లాను. అక్కడ నేను బాగా పర్ఫామ్ చేయడంతో దర్శకుడు వెంటనే ఓకే చెప్పారు. ‘అమీర్ లోగ్’ సినిమా చూసిన

నన న అ దర గ ర త పడ త న న ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in