నటుడిగా రవితేజ విశ్వరూపాన్ని చూస్తారు
Actor ProfileActor

నటుడిగా రవితేజ విశ్వరూపాన్ని చూస్తారు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నటుడిగా రవితేజ విశ్వరూపాన్ని చూస్తారు
Eenadu2 Jan 2027
నటుడిగా రవితేజ విశ్వరూపాన్ని చూస్తారు

ఇంటర్నెట్‌ డెస్క్: ఇరుముడిలో (Irumudi) రవితేజ విశ్వరూపాన్ని చూస్తారని సాయికుమార్‌ అన్నారు. రవితేజ హీరోగా రానున్న ఈ సినిమాలో సాయికుమార్‌ గురుస్వామిగా కనిపించనున్నారు. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన తన సినీ ప్రస్థానాన్ని గుర్తుచేసుకున్నారు. పరిశ్రమకు వచ్చి 50 ఏళ్లు అయిందని తెలిపారు. ఈ వీడియో చూశారా: ‘ఇరుముడి’.. ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను:రవితేజ

నట డ గ రవ త జ వ శ వర ప న న చ స త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in