నటుడిగా తమన్ .. హృదయం మురళి’ ట్రైలర్ వచ్చేసింది
Actor ProfileActor

నటుడిగా తమన్ .. హృదయం మురళి’ ట్రైలర్ వచ్చేసింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
నటుడిగా తమన్ .. హృదయం మురళి’ ట్రైలర్ వచ్చేసింది
Eenadu6 Oct 2026
నటుడిగా తమన్ .. హృదయం మురళి’ ట్రైలర్ వచ్చేసింది

టాలీవుడ్ సంగీత దర్శకుడు తమన్‌ మరోసారి నటుడిగా మారాడు. అథర్వ మురళీ నటిస్తున్న తమిళ చిత్రం ‘ఇదయం మురళి’లో తమన్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే చిత్రబృందం తెలుగు ట్రైలర్‌ను తాజాగా విడుదల చేసింది. రొమాంటిక్‌, మ్యూజికల్‌ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి తమనే సంగీతం అందించడం విశేషం. ఆకాశ్‌ భాస్కరన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్‌, కయదు లోహర్‌ హీరోయిన్లు. 20ఏళ్ల క్రితం శంకర్‌ ‘బాయ్స్‌’లో తమన్‌ నటించిన విషయం తెలిసిందే

నట డ గ తమన హ దయ మ రళ ట ర లర వచ చ స ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in