ధర్మన్’ మూవీ
Actor ProfileActor

ధర్మన్’ మూవీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే
123Telugu29 Nov 2026
ధర్మన్’ మూవీపై లేటెస్ట్ అప్డేట్.. ఏమిటంటే

సూపర్ స్టార్ రజినీకాంత్ నెక్స్ట్ చిత్రం ‘ధర్మన్’ దర్శకుడు అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కనుంది. కమల్ హాసన్ యొక్క రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో రజినీకాంత్ డాక్టర్‌గా కనిపించనున్నాడు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ‘ది డెడ్లీ డాక్టర్’ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. తొలుత ఈ ప్రాజెక్ట్‌కి సుందర్ సి, ఆ తర్వాత సిబి చక్రవర్తి దర్శకులుగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ, చివరికి ఈ ప్రాజెక్ట్ అశ్విత్ మారిముత్తు చేతుల్లోకి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 11 నుంచి చెన్నైలో ప్రారంభం కానుండగా, స్పీడ్ షెడ్యూల్స్‌లో షూటింగ్‌ను పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రాశి ఖన్నా కీలక పాత్ర పోషిస్తుండగా, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు

ధర మన మ వ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in