
IND vs ENG : భారత క్రికెట్ జట్టుకు విదేశీ పర్యటనలో ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టు 56 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయంతో ఐదు


IND vs ENG : భారత క్రికెట్ జట్టుకు విదేశీ పర్యటనలో ఓటముల పరంపర కొనసాగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌లోనూ భారత జట్టు 56 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ విజయంతో ఐదు

సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ.. ఆటగాళ్లుగా భారత క్రికెట్‌లో సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన పేర్లు. అలాగే కెప్టెన్లుగా తమదైన ముద్ర వేశారు. వీరిలో ఇవి మాత్రమే కామన్ పాయింట్స్ అనుకుంటే పొరపాటే. మరో ఆసక్తికర విషయం ఒకటి ఉంది. అదేంటో తెలిస్తే.. షాక్ అవుతూ నిజమే కాదా అని అనుకుంటారు. ఇంతకీ ఆ ఇంట్రెస్టింగ్ మ్యాటరేంటో ఇప్పుడు చూద్దాం.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ కొట్టిన ప్లేయర్ సచిన్ టెండూల్కర్. 2010 ఫిబ్రవరి 24న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ వన్డేల్లో 200 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇది కూడా చదవండి: క్రికెట్ దేవుడినే భయపెట్టిన బౌలర్..! వార్న్, మెక్‌గ్రాత్, అలెన్, అక్రమ్ కానే కాదు.. కానీ, నిజానికి ఈ రికార్డును సౌరవ్ గంగూలీ, ధోని ఎప్పుడో క్రియేట్ చేసి ఉండాల్సింది. ఆల్ మోస్ట్.. డబుల్ సెంచరీకి దగ్గరగా వచ్చేసి.. హిస్టరీ క్రియేట్ చేయడానికి కేవలం 17 పరుగుల దూరంలో నిలిచిపోయి, భారత క్రికెట్ అభిమానుల హార్ట్ బ్రేక్ చేశారు. వారిద్దరి బాటలోనే విరాట్ కోహ్లీ కూడా సాగాడు. విచిత్రం ఏంటంటే.. ఈ ముగ్గురు కూడా 183 పరుగుల వద్దే అవుట్ అవ్వడం. చాలా విచిత్రంగా ఉంది కదూ. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్స్, అద్భుతమైన బ్యాటర్లు, అలాగే వన్డేల్లో అత్యధిక స్కోర్ ముగ్గురిది ఒక్కటే.. 183. విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌లలో 2012 మార్చి 18న ఆసియా కప్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ఆడాడు. 330 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోహ్లీ కేవలం 148 బంతుల్లో 183 పరుగులు చేసి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో అద్భుతమైన టైమింగ్, దూకుడు, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం స్పష్టంగా కనిపించాయి. ఆ ఇన్నింగ్స్‌తో భారత్ లక్ష్యాన్ని విజయవంతంగా చేధించడమే కాకుండా, కోహ్లీ ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ

Shreyas Iyer First Indian Captain to Lose T20I Series: టీమిండియా సరికొత్త టీ20 శకం ఊహించని రీతిలో పరాజయాల బాట పట్టింది. ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. దీంతో

టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత గెలుపు రుచి చూడని శ్రేయస్ అయ్యర్ పై విమర్శల జడివాన తమ్ముడికి మద్దతుగా నిలిచిన అక్క శ్రేష్ఠ Shreyas Iyer : టీమ్ఇండియా టీ20 కెప్టెన్‌గా

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మూడో టీ20 మ్యాచ్‌ను వీక్షించిన ధోని తనకు వయసు అయిపోయిందని ఫ్యాన్స్‌తో సరదాగా సంజ్ఞ వీడియో వైరల్ MS Dhoni : టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోని ఇటీవల 45వ పుట్టిన

వరుసగా విఫలం అవుతున్న తిలక్ వర్మ తెలుగోడి పై శ్రీకాంత్ విమర్శలు అతడి స్థానంలో సంజూకు ఛాన్స్ ఇవ్వాలని సూచన IND vs ENG : ఇంగ్లాండ్ పర్యటనలో భారత టీ20 జట్టు వరుస పరాజయాలతో తీవ్ర సతమతం

భారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా జూలై 8,న అతని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బయోపిక్ 'దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ' చిత్రానికి సంబంధించిన మొదటి లుక్

టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బుధవారం(జూలై 8) తన 54వ పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా గంగూలీకి సంబంధించి ఓ అద్భుతమైన వార్త బయటకు వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'దాదా'గా అభిమానులు ప్రేమగా పిలుచుకునే సౌరవ్ గంగూలీకి తన పుట్టినరోజున ఒక మర్చిపోలేని బహుమతి లభించింది. గంగూలీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'దాదా: ది సౌరవ్ గంగూలీ

ఇండియన్ క్రికెట్ టీమ్ అప్పటికే వరల్డ్ కప్ గెలిచి ఉన్నా.. అదో సాధారణ టీమ్ అనే అలుసు మిగతా టీమ్స్‌కి. టీమిండియానా.. వాళ్లు స్వదేశంలో పులి, విదేశాల్లో పిల్లి అనే బిరుదులు కూడా ఉండేవి. సచిన్ లాంటి

భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ 54వ పుట్టినరోజు నేడు. ఆయన జీవిత కథ ఆధారంగా తెరుక్కుతున్న చిత్రం ‘దాదా: ది సౌరభ్ గంగూలీ స్టోరీ’. గంగూలీ పుట్టినరోజు సందర్భంగా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్
భారత క్రికెట్ గమనాన్ని మార్చిన ధీశాలి, దూకుడుతనానికి మారుపేరైన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టినరోజు సందర్భంగా క్రీడా, సినీ అభిమానులకు అదిరిపోయే కానుక అందింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ‘దాదా’

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ బయోపిక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్రబృందం అద్భుతమైన కానుక ఇచ్చింది. గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా బుధవారం, ఆయన బయోపిక్

సౌరవ్ గంగూలీ పుట్టినరోజును పురస్కరించుకుని అతనిపై తెరకెక్కబోతున్న 'దాదా: ది సౌరవ్ గంగూలీ స్టోరీ' మూవీ ఫస్ట్ లుక్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రాజ్ కుమార్ రావ్ ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషిస్తున్నారు

Sourav Ganguly : భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు సౌరవ్ గంగూలీ, టీమిండియాను దూకుడైన జట్టుగా తీర్చిదిద్దిన నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు. భారత క్రికెట్‌కు కొత్త దిశ

అమరావతి: సీఆర్డీఏ సమావేశంలో ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములిచ్చిన వారికి రూ.40వేలు కౌలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10ఏళ్లపాటు ఇది అమలు

భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకరైన మహేంద్ర సింగ్ ధోనీ ఈరోజు అంటే జూలై 7న తన 45వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ స్పెషల్ డే సందర్భంగా సోషల్ మీడియాలో కోట్ల మంది ధోని

టీమిండియా ఓపెనర్, టీ20 ప్రపంచ కప్2026 విన్నింగ్ స్టార్ సంజూ శాంసన్ ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది. ఇప్పటికే జింబాబ్వే పర్యటనకు దూరమైన సంజూకు మరో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్ డెస్క్

MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు నేడు (జూలై 7). 45వ వసంతంలోకి అడుగుపెట్టిన ధోనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. తన క్రికెట్ ప్రయాణం

భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ‘థలా’ ఎంఎస్ ధోని 45వ పుట్టినరోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. జూలై 7న ఆయన తన నలభై ఐదవ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానులు

భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన సౌరవ్ గాంగులీ జీవిత కథ ఆధారంగా 'దాదా – ది సౌరవ్ గాంగులీ స్టోరీ' బయోపిక్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన మొదటి అధికారిక లుక్ జులై

MS Dhoni : టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పుట్టిన రోజు నేడు (జూలై 7). 45వ వసంతంలోకి అడుగుపెట్టిన ధోనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. తన క్రికెట్ కెరీర్

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) 45వ పుట్టినరోజు సందర్భంగా.. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అంబారుపేట గ్రామంలో ధోని 77 అడుగుల కటౌట్‌ని అభిమానులు ఏర్పాటు

538 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 17,266 పరుగులు.. 829 స్టంపింగ్స్.. కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు.. రాంచీ వీధుల నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే వరకు ఎదిగిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు

ఇంటిపేరు వెనుక ఒక ‘స్పెల్లింగ్ మిస్టేక్’..!: ధోనీ కుటుంబం అసలు పేరు ‘ధోనీ’ కాదు..! వారి అసలు ఇంటిపేరు "ధౌనీ" (Dhauni). మహి పాఠశాలలో చేరే సమయంలో సర్టిఫికెట్లలో జరిగిన ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు

Thala Dhoni Birthday: భారత క్రికెట్ చరిత్రలోనే కాదు, ప్రపంచ క్రీడారంగంలోనే ఒక సామాన్య టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశానికే అతిపెద్ద ట్రోఫీల కలెక్టర్‌గా ఎదిగిన అసాధారణ యోధుడు మహేంద్ర సింగ్ ధోనీ

అమెరికాలో జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో సియాటిల్ ఓర్కాస్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. తక్కువ స్కోరును కాపాడుకుంటూ టెక్సాస్ సూపర్ కింగ్స్‌పై 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి

Hardik Pandya : భారత స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ భవిష్యత్తుపై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ నడుస్తోంది. రాబోయే ఐపీఎల్ సీజన్ కంటే ముందు జరగబోయే ట్రేడ్ విండోలో

చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చి జట్టును

మహారాష్ట్ర టెట్ పేపర్ లీక్ ఉదంతంపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటు చేయాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఆదేశించారు. ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర టీచర్ అర్హత పరీక్షకు (టెట్) సరిగ్గా ఒక రోజు ముందు

బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'తస్కరి: ది స్మగ్లర్స్ వెబ్' (Taskari: The Smugglers Web). ఎయిర్‌పోర్ట్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్మగ్లింగ్

ఇంటర్నెట్ డెస్క్: టైగర్ కా హుకూం.. అంటూ ‘జైలర్’ చిత్రంతో తనదైన స్టైల్‌లో సందడి చేశారు రజనీకాంత్. దీనికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ (Jailer 2) రూపొందుతోన్న విషయం తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్

సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా ఖుష్బూ సుందర్ వెలుగు వెలిగారు. 80.90 దశకాలలో ఆమె నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలతో నటించారు. తెలుగులో ఆమె నటించిన చాలా చిత్రాలు ఉన్నాయి. స్టాలిన్ మూవీలో చిరంజీవికి అక్కగా
.webp)
భారత క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మరో చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. మైదానంలో పరుగుల వర్షం కురిపించే ఐపీఎల్ జట్లు, ఇప్పుడు వ్యాపార ప్రపంచంలోనూ కాసుల వర్షం

Sourav Ganguly Shocking Comments on Greg Chappell: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యాయాల్లో ఒకటైన సౌరవ్ గంగూలీ, గ్రెగ్ చాపెల్ వైరంపై ‘దాదా’ మరోసారి పెను సంచలనం సృష్టించారు. టీమిండియాలో
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కు అరుదైన గౌరవం దక్కింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును మంగళవారం (జూన్ 23, 2026)న అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన గౌరవం లభించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ అందుకున్నాడు. స్పోర్ట్స్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్

టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ జీవితంలో నేడు(జూన్ 23, 2026) ఒక మరుపురాని రోజుగా నిలిచిపోతుంది. కారణం ఏంటంటే.. భారత ప్రభుత్వం అందించే ఎంతో ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటించాలని జూనియర్ ఆర్టిస్టుల నుంచి సీనియర్ నటుల వరకు అందరూ కోరుకుంటారు. టాలీవుడ్ లో చిరంజీవితో కొందరు నటులకు ప్రత్యేక అనుబంధం ఉంది. అలాంటి వారిలో వేణుమాధవ్ ఒకరు. వేణు

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు తెరలేస్తున్న వేళ, టెన్నిస్ స్టార్లతో క్రికెట్ దిగ్గజాలను పోలుస్తూ భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఆసక్తికరం వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ

సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే న్యూస్ బులిటెన్ 'ర్యాపిడ్ చిత్రం'. లేటెస్ట్ మూవీ అప్ డేట్స్ కోసం దీనిని చూడండి. ఇవాళ్టి ర్యాపిడ్ చిత్రంలో 'కల్కి 2'కి సంబంధించిన క్రేజీ అప్ డేట్, 'మా ఇంటి

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మూల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. పాత రికార్డులు చెరిగిపోతూ.. కొత్త రికార్డులు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆటగాళ్లు రిటైర్ అయిపోతారు.. కొత్త ప్లేయర్లు

బాలీవుడ్‌లో ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండా.. మోడలింగ్‌పై నమ్మకంతో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి దిశా పటానీ. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా మార్షల్ ఆర్ట్స్.. యాక్షన్

ధర్మశాల వేదికగా శనివారం అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కళ్లు చెదిరే క్యాచ్ అందుకున్నాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. స్పోర్ట్స్

అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డేలో శుబ్‌మన్ గిల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. హర్ష్ దూబే వేసిన ఇన్నింగ్స్ 22వ ఓవర్‌లో ఇది చోటుచేసుకుంది. హర్ష్‌దూబే వేసిన బంతిని అల్లా గజన్‌ఫర్ ఆఫ్ స్టంప్