దగ్గుపాటి .. సొంత పబ్లిసిటీ
Actor ProfilePolitician

దగ్గుపాటి .. సొంత పబ్లిసిటీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
దగ్గుపాటి .. సొంత పబ్లిసిటీ
Sakshi30 Nov 2026
దగ్గుపాటి .. సొంత పబ్లిసిటీ

అనంతపురం నగర నడిబొడ్డున భారత స్వాతం్రత్యానికి గుర్తుగా క్లాక్‌ టవర్‌ నిర్మించారు. చారిత్రక కట్టడాల యాక్ట్‌ ప్రకారం క్లాక్‌టవర్‌ చుట్టూ ఎలాంటి బ్యానర్లు, ఫ్లెక్సీలు, పోస్టర్లు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం నిషేధం. చట్టరీత్యా నేరం.. అయితే ‘ అధికారం మాదే.. మాకెవరు అడ్డు.. చారిత్రక కట్టడం చుట్టూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తాం...?’ అన్నరీతిలో అర్బన్‌ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ జన్మదిన వేడుకల సందర్భంగా క్లాక్‌ టవర్‌ వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నగరపాలక సంస్థ కమిషనర్‌ జశ్వంతరావును అడగ్గా.. ఆయన స్పందించలేదు. – సాక్షి, ఫొటోగ్రాఫర్, అనంతపురం: కొలంబియాను కుదిపేసిన రాకాసి భూకంపం..(ఫొటోలు) ‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు) ‘పళ్ళ బురుసు’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్..ముఖ్య అతిథిగా నాగార్జున (ఫొటోలు) హైదరాబాద్‌ గచ్చిబౌలి లో సందడి చేసిన టాలీవుడ్ ముద్దుగుమ్మ మానస చౌదరి (ఫొటోలు) రోజుకు 3 గంటల క్లాసులు.. ఏడాదికి రూ.9 లక్షల ఫీజు.. అమెరికా ప్రీస్కూల్ వీడియో వైరల్ Big Question: ఆ నిందితులను 3 రోజులు ఎక్కడ దాచిపెట్టారు నన్ను నిందిస్తే ఊరుకోను BCCIకి లక్ష్మణ్ స్ట్రాంగ్ వార్నింగ్ బయటపడ్డ TDP ఎమ్మెల్యే గోవిందరావు బెదిరింపుల వీడియో మెడికల్ విద్యార్థిని ప్రియాంక ఘటనపై అనితకు ఇచ్చిపడేసిన తెలంగాణ ప్రజలు