
HMTV•29 Oct 2026
తీవ్ర ఉద్రిక్తత మాజీ టీడీపీ కౌన్సిలర్ పై ప్రత్యర్థి వర్గం దాడిKadiri: తీవ్ర ఉద్రిక్తత మాజీ టీడీపీ కౌన్సిలర్‌పై ప్రత్యర్థి వర్గం దాడి! కదిరి: 24వ వార్డులో ఉద్రిక్తత. మాజీ టీడీపీ కౌన్సిలర్ అల్ఫా ముస్తఫా, ఆయన తమ్ముడు బషీర్ పై దాడి చేసిన ప్రత్యర్థి వర్గం షమీర్ ఖాన్. ఈ ఘటనతో వలీసాబ్ రోడ్డులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అదుపులోకి తెచ్చిన పోలీసులు.దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఆందోళనకు దిగిన కౌన్సిలర్ కుటుంబ సభ్యులు. సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేసిన ఎమ్మెల్యే వెంకటప్రసాద్