
దాదాపు దశాబ్ద కాలంగా వెండితెర మీద కొనసాగుతున్నా... స్టార్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు గ్లామర్ క్వీన్ రాశీఖన్నా. అందుకే... ట్రెండ్ మార్చి డిజిటల్ ఆడియన్స్‌కు చేరువయ్యేందుకు కష్టపడుతున్నారు. సినిమా అప్‌డేట్స్‌తో పాటు గ్లామరస్ ఫోటో షూట్స్ తోనూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేస్తున్నారు ఈ బ్యూటీ. సిల్వర్ స్క్రీన్ మీద బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం టెంపరేయర్ రెయిజ్ చేస్తున్నారు టాలీవుడ్ బ్యూటీ రాశీఖన్నా. వరుస ఫోటో షూట్‌లతో హల్ చేస్తున్న రాశీ, ఇప్పుడు హాట్‌నెస్ ఓవర్ లోడెడ్ అన్న రేంజ్‌లో రెచ్చిపోతున్నారు. మూవీ అప్‌డేట్స్‌తో పాటు గ్లామర్ అప్‌డేట్స్‌తో గట్టిగా సందడి చేస్తున్నారు. నటిగా రొటీన్ మోడ్రన్ గర్ల క్యారెక్టర్స్ మాత్రమే వస్తుండటంతో సోషల్ మీడియాలో వేరియేషన్స్ చూపిస్తున్నారు రాశీ. తాజాగా ఈ బ్యూటీ ఫోటో షూట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అల్ట్రా మోడ్రన్‌గా టూ హాట్ అనిపించే రేంజ్‌లో కెమెరాల ముందుకు వచ్చారు ఈ బ్యూటీ. అయితే ఇంత కష్టపడుతున్నా అనుకున్న రేంజ్‌లో ఆఫర్స్ అయితే రావటం లేదు. ప్రస్తుతం హిందీ, తమిళ్‌లో కాస్త బిజీగా ఉన్నా... తెలుగులో మాత్రం ఒక్క సినిమా కూడా ఈ బ్యూటీ చేతిలో లేదు. అందుకే ఈ గ్లామర్ షో తన కెరీర్ స్పీడు పెరిగేందుకు హెల్ప్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు రాశీ. Varanasi: వారణాసి లీక్స్ రచ్చ.. రాజమౌళి ధమాకా ప్లాన్ మెప్పించేనా? పాడైన నోట్లను మార్చడానికి బ్యాంకు నిరాకరిస్తోందా? మీరు కంప్లైంట్ చేయొచ్చు తెలుసా! Bigg Boss Season 10: బిగ్ సర్‌ప్రైజ్.. బిగ్ బాస్ ఆ రోజు నుంచి మొదలు.. డ్యూటీకి డుమ్మా కొట్టి.. ప్రైవేటు డాక్టర్‌ని పెట్టి.. బైటపడ్డ ప్రభుత్వ డాక్టర్ బాగోతం..! ట్రాక్‌పై దూసుకెళ్తున్న రైలు.. ఒక్కసారిగా ఊడిపోయిన చక్రాలు