తెలంగాణలో సినిమా టికెట్లకు కొత్త ధరలు
Actor ProfileActor

తెలంగాణలో సినిమా టికెట్లకు కొత్త ధరలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తెలంగాణలో సినిమా టికెట్లకు కొత్త ధరలు
Eenadu16 Jan 2027
తెలంగాణలో సినిమా టికెట్లకు కొత్త ధరలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణలో సినిమా థియేటర్ల టికెట్‌ రేట్ల(cinema ticket prices in Telangana)కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. నాన్‌ ఏసీ, ఏసీ థియేటర్లతోపాటు స్పెషల్‌ థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ల ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు నిర్ణయించింది. ఉత్తర్వుల్లో పేర్కొన్న వివరాల ప్రకారం టికెట్ల ధరలు ఇలా ఉన్నాయి. సినిమా టికెట్‌ ధరల పెంపు.. నిర్మాతలకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. వెంకటేశ్‌ (Venkatesh), కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) కీలక పాత్రల్లో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఓ మూవీని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే