తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ ఫొటోలు
Actor ProfilePolitician

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ ఫొటోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ ఫొటోలు
Sakshi7 Jan 2027
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ ఫొటోలు

భారత యువ క్రికెటర్ తిలక్ వర్మ (Tilak Varma) తిరుమల (Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మంగళవారం వేకువజామున దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనం దొరకడం తనకు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని, ప్రశాంతతను ఇచ్చిందని తిలక్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ తిరుమలకు వచ్చిన విషయం తెలుసుకున్న తోటి భక్తులు, అభిమానులు ఆయనను చూసేందుకు, ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కోసం పోటీ పడ్డారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు) 18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు) న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు) కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు) హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు) దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..? రేవంత్ సర్కార్ నిర్ణయంపై ఆటో డ్రైవర్ల రియాక్షన్ సీఎం విజయ్ ని చూసి నేర్చుకోండి.. చంద్రబాబు.. పవన్ కు చురకలు కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్ రెడ్డి దూరం..?