తిరుగులేని స్టార్ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్ .. కారణమిదే
Actor ProfilePolitician

తిరుగులేని స్టార్ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్ .. కారణమిదే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తిరుగులేని స్టార్ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్ .. కారణమిదే
Asianet News Telugu27 Sept 2026
తిరుగులేని స్టార్ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్ .. కారణమిదే

మోడలింగ్‌తో కెరీర్ మొదలుపెట్టిన త్రిష, అందాల పోటీల్లో గెలిచి సినిమాల్లోకి వచ్చారు. `వర్షం` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన త్రిష తొలి చిత్రంతో బ్లాక్‌ బస్టర్‌ అందుకుంది. ఆ తర్వాత `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`,`అతడు` వంటి చిత్రాలతో బ్యాక్‌ టూ బ్యాక్‌ విజయాలు అందుకుంది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అదే సమయంలో తమిళంలోనూ అదే స్థాయిలో హిట్స్ అందుకుంది త్రిష. త్రిషకి తమిళంలో 'గిల్లి' సినిమా ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అందులో ఆమె పోషించిన 'ధనలక్ష్మి' పాత్ర ఇప్పటికీ బాగా హైలైట్‌ అయ్యింది. విజయ్‌తో ఆమె కెమిస్ట్రీ, అల్లరి నటన, ఎమోషనల్ సీన్స్ సినిమా సక్సెస్‌కు కీలకంగా నిలిచాయి. ఏళ్లు గడిచినా ఆ పాత్రను అభిమానులు గుర్తుంచుకోవడమే ఆమె నటనకు దక్కిన గౌరవం. ఇది తెలుగులో వచ్చిన `ఒక్కడు`కి రీమేక్‌. సీఎం విజయ్‌తో త్రిషకు చాలా కాలంగా మంచి స్నేహం ఉంది. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విజయ్‌ను ఆమె నేరుగా కలిసి అభినందించారు. ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరై తన సంతోషాన్ని పంచుకున్నారు. స్నేహితుడి జీవితంలోని ముఖ్యమైన క్షణంలో పక్కన నిలబడటమే నిజమైన స్నేహం అని త్రిష నిరూపించుకున్నారని అభిమానులు అంటున్నారు. ఇంత సుదీర్ఘ కెరీర్‌లో ఎంతో మంది స్టార్లలాగే త్రిషపైనా ఎన్నో రూమర్లు వచ్చాయి. కానీ ఆమె వాటికి అనవసర ప్రయారిటీ ఇవ్వకుండా, తన పనిపైనే దృష్టి పెట్టారు. కొత్త సినిమాలు, కొత్త పాత్రలతో తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే ఉన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చింది అభిమానులేనని త్రిష ఎప్పుడూ చెబుతుంటారు. షూటింగ్ స్పాట్‌లో అభిమానులతో ఫోటోలు దిగడం, సోషల్ మీడియాలో వారి విషెస్‌కు థ్యాంక్స్ చెప్పడం వంటివి చేస్తుంటారు. అందుకే ఇప్పటికీ యంగ్ జనరేషన్ అభిమానులు కూడా ఆమెను అంతే ఆరాధిస్తారు. తెరపై ఎన్నో మర్చిపోలేని పాత్రలతో మనసు గెలుచుకున్న త్రిష, నిజ జీవితంలో తన వినయం, స్నేహంతో ఎంతో మంది హృదయాల్లో

త ర గ ల న స ట ర గ త ర ష ఆ నట త ప ల చ త ఆక శ న క ఎత త త న న క ల వ డ క రణమ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in