తారక్ క్యారెక్టర్ లో ట్విస్ట్ ..అలా యాక్సెప్ట్ చేస్తారా
Actor ProfileCelebrity

తారక్ క్యారెక్టర్ లో ట్విస్ట్ ..అలా యాక్సెప్ట్ చేస్తారా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తారక్ క్యారెక్టర్ లో ట్విస్ట్ ..అలా యాక్సెప్ట్ చేస్తారా
TV9 Telugu9 Oct 2026
తారక్ క్యారెక్టర్ లో ట్విస్ట్ ..అలా యాక్సెప్ట్ చేస్తారా

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత క్రూరంగా, హింసాత్మకంగా ఉంటుందని, ఐదేళ్ల క్రితం ఈ కథ చెప్పినప్పుడు తారక్ అంగీకరించడానికి ఇబ్బంది పడ్డారని ఆయన తెలిపారు. తారక్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించబోతున్నామని నీల్ అన్నారు.డ్రాగన్ కథా నేపథ్యం 1960ల నాటి ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, ఓపియం వ్యాపారం చుట్టూ తిరుగుతుంది. ఈ మాఫియా నేపథ్యంలో సాగే కథలో, ఎన్టీఆర్ లుగర్ అనే క్యారెక్టర్ లో విశ్వరూపం చూపించనున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లోనే ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని ప్రశాంత్ నీల్ పేర్కొన్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది

త రక క య ర క టర ల ట వ స ట అల య క స ప ట చ స త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in