
భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని , భారతీయ-అమెరికన్ సమాజం మధ్య ఐక్యతను ప్రతిబింబించేలా తానా మరోసారి తన సంప్రదాయాన్ని చాటుకుంది. న్యూయార్క్ నగరంలో అట్టహాసంగా జరిగిన 80వ భారత స్వాతంత్య్ర


భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని , భారతీయ-అమెరికన్ సమాజం మధ్య ఐక్యతను ప్రతిబింబించేలా తానా మరోసారి తన సంప్రదాయాన్ని చాటుకుంది. న్యూయార్క్ నగరంలో అట్టహాసంగా జరిగిన 80వ భారత స్వాతంత్య్ర

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్(anupama parameswaran) రీసెంట్ గా తన గత రిలేషన్ గురించి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. సుమారు రెండేళ్ల పాటు కొనసాగిన ఆ రిలేషన్‌లో తాను ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే రిలేషన్ లో ఉన్న వ్యక్తి పేరును అనుపమ ఎక్కడా ప్రస్తావించలేదు. గతంలో ఆమెకు ధృవ్ విక్రమ్(Dhruv vikram)తో ఉన్న రిలేషన్‌షిప్ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొందరు ఈ కామెంట్స్ ను అతడితో ముడిపెట్టారు. దీంతో ధృవ్ పర్సనల్ లైఫ్ ఒక్కసారిగా చర్చలోకి వచ్చింది. ఈ పరిణామాలపై ధృవ్ విక్రమ్ తాజాగా రియాక్ట్ అవుతూ, తన వ్యక్తిగత విషయాలపై ఇంతటి స్థాయిలో చర్చ జరగడం అసౌకర్యంగా అనిపిస్తోందని చెప్పినట్లు తెలుస్తోంది. తాను సాధారణంగా పర్సనల్ లైఫ్ ను బహిరంగంగా మాట్లాడే వ్యక్తిని కాదని, అయినప్పటికీ ప్రస్తుతం తనపై అనవసరమైన ఫోకస్ పెరిగిందనే భావనను వ్యక్తం చేశారు. ప్రతి డిస్కషన్ కు, ప్రతి ఊహాగానానికి రియాక్ట్ అవడం కంటే తన పని, కెరీర్‌పైనే దృష్టి పెట్టాలని ఆయన సూచించినట్లు సమాచారం. మరోవైపు, అనుపమ తన గత రిలేషన్ తనపై చూపిన ప్రభావాన్ని బహిరంగంగా వివరించినప్పటికీ, ఆమె కామెంట్స్‌లో ధృవ్ విక్రమ్ పేరు డైరెక్ట్ గా ప్రస్తావనకు రాలేదు. అంతేకాకుండా ఆ సంబంధాన్ని పెళ్లి దిశగా తీసుకెళ్లకుండా తానే ఆపుకున్నానని ఆమె వెల్లడించారు. దీంతో ప్రస్తుతం కొనసాగుతున్న వివాదంలో సోషల్ మీడియా ఊహాగానాలదే ప్రధాన పాత్రగా కనిపిస్తోంది

అమెరికాలోనూ, ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారి సంక్షేమంకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఎపిఎన్నార్టీ) అమెరికా సౌత్ ఈస్ట్ కోఆర్డినేటర్‌గా శ్రీ మల్లినేని

కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు సుమారు 135 కిలోల బరువు ఉన్న తాను, కఠినమైన క్రమశిక్షణతో ఇప్పుడు 89

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా) కలిసి అమెరికన్ రెడ్ క్రాస్ భాగస్వామ్యంతో, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (సిజిఎ), అట్లాంటా సహకారంతో కమ్యూనిటీ రక్తదాన శిబిరాన్ని

అశోక్ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

హిల్స్‌బరో టౌన్‌షిప్ (న్యూజెర్సీ): ఉత్తర అమెరికా తెలుగు సంఘం - న్యూజెర్సీ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హైకింగ్-26’ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ‘‘చక్కటి ఆరోగ్యం ఒక్క అడుగుతోనే ప్రారంభం’’

తానా (TANA) , బ్రిలియంట్ స్ప్రింగ్స్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో పిల్లల కోసం 'మెంటల్ మ్యాత్ సమ్మర్ వర్క్‌షాప్' నిర్వహించనున్నారు. ఈ వర్క్‌షాప్ పిల్లలలో గణిత నైపుణ్యాలను, తార్కిక ఆలోచనను, ఏకాగ్రతను

Colours Swathi : హీరోయిన్ కలర్స్ స్వాతి మళ్లీ పెళ్లి చేసుకుంది. అది కూడా ఓ టాలీవుడ్ దర్శకుడిని. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా స్వాతి వెల్లడించింది. అంతేకాదండోయ్ పెళ్లి ఫోటోలను

తానా ప్రెసిడెంట్, డాక్టర్ నరేన్ కొడాలి దగ్గరనుంచి తానా ప్రతి సభ్యుని వరకు, ఇంకా చెప్పాలంటే లక్షలాది తానా శ్రేయోభిలాషులకు వరకు కూడా ఆలోచింపచేసే ప్రశ్న ఏమిటంటే…. దాదాపు 2 సంవత్సరాల క్రితం తానా నిధుల నుంచి దాదాపు $3.5 మిలియన్ వరకు మళ్లించిన శ్రీకాంత్ పోలవరపు కేసు లో ఏం జరుగుతోంది ? అని. ఈ మధ్యనే ఏదో ఒక సమావేశంలో మాట్లాడుతూ తానా ప్రెసిడెంట్ డాక్టర్ నరేన్ కొడాలి మాట్లాడుతూ తన ముందున్న ముఖ్యమైన కర్తవ్యం శ్రీకాంత్ పోలవరపు మళ్లించిన తానా డబ్బులు వెనక్కి తేవడమే అని స్పష్టం గా చెప్పారు. ఈ విషయంలో కొంచెం పరిశీలన చేసిన తర్వాత తెలుగు టైమ్స్ తెలిసిన విషయాలు… 9 మే 20 25 తేదీన తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఇంక్ (తానా) డల్లాస్ నగరం లో డిస్ట్రిక్ట్ కోర్ట్ అఫ్ నార్తెన్ డిస్ట్రిక్ట్ అఫ్ టెక్సాస్ ( డల్లాస్ డివిజన్ ) లో కేసు ఫైల్ చేశారు/ ఈ కేసులో ముద్దాయిగా శ్రీకాంత్ పోలవరపు, శ్రీమతి సుధా కాట్రగడ్డ, బృహత్ టెక్నాలజీస్ ఇంక్ గా పేర్కొన్నారు. 12 మే తేదీన ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ వాలారు శ్రీకాంత్ పోలవరపు, శ్రీమతి సుధా కాట్రగడ్డ , బృహుత్ టెక్నాలజీస్ ఇంక్ కి కోర్ట్ సమ్మన్స్ పంపడం జరిగింది. 29 మే 2025 వ తేదీన ఆ సమ్మన్స్ వారికి అందినట్టు గా కూడా నిర్దారణ అయింది. 11 జూన్ 2025 వ తేదీన బృహత్ టెక్నాలజీస్ ఇంక్ నుంచి, శ్రీకాంత్ పోలవరపు, శ్రీమతి సుధా కాట్రగడ్డ దగ్గర నుంచి సమాధానం తిరిగి ఫైల్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కోర్టు రెండు వైపులా పార్టీలతో, వారి వారి లాయర్లతో అనేక సార్లు అనేక రకాల ఇన్ఫర్మేషన్ అడగటం కోర్ట్ హియరింగ్ కి రెండు వైపులా న్యాయవాదులు వచ్చి, వారి వారి వాదనలు

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు కమ్యూనిటీతోపాటు, అమెరికా కమ్యూనిటీకి కూడా తానా నాయకులు సేవలను

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల్లో మరో మధురమైన కార్యక్రమం నాన్నతో నడక. ఫాదర్స్ డే ను పురస్కరించుకుని తానా మిడ్ అట్లాంటిక్ సంఘం ఈ వేడుకను జూన్ 21న

విద్యార్థుల్లో క్రమశిక్షణ, చదువుపై ఆసక్తిని పెంపొందించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మరో ముందడుగు వేసింది. తానా ఆధ్వర్యంలో తెనుగుపూడి ప్రభుత్వ జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు హోంవర్క్ డైరీలను

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఛార్లెట్ విభాగం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జూన్ 21వ తేదీన నిర్వహించిన ఫాదర్స్ డే హైకింగ్ ఈవెంట్ అత్యంత వైభవంగా, విజయవంతంగా

ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ డెట్రాయిట్ లోని ఫర్మింగ్టన్ హిల్స్ మేనర్ లో జూన్ 19వ తేదీన శుక్రవారంనాడు వైభవంగా జరిగింది. ఎన్నారై టిడిపి

హిక్స్‌విల్లే, న్యూయార్క్, జూన్ 6, 2026: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి గారి మార్గదర్శకత్వంలో, తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో జూన్ 6, 2026 శనివారం

హిక్స్‌విల్లే, న్యూయార్క్, జూన్ 6, 2026: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు డాక్టర్ నరేన్ కొడాలి గారి మార్గదర్శకత్వంలో, తానా న్యూయార్క్ టీమ్ ఆధ్వర్యంలో జూన్ 6, 2026 శనివారం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం కమ్యూనిటీ కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్న సంగతి తెలిసిందే. వేసవి సీజన్ ప్రారంభం కావడంతో ఆటల పోటీలను తానా ప్రారంభించింది. అందులో బాగంగా శనివారం (జూన్ 6) కన్నపోలిస్‌లోని

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) న్యూజెర్సీ బృందం ఆధ్వర్యంలో కెండల్ పార్క్ ఫస్ట్ ఎయిడ్ అండ్ రెస్క్యూ స్క్వాడ్‌లో విజయవంతంగా CPR & AED శిక్షణ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) 103వ జయంతిని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) మిడ్

సినీ దిగ్గజ నటుడు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారి (ఎన్టీఆర్) 103వ జయంతిని పురస్కరించుకుని ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మిడ్ అట్లాంటిక్ టీము నిర్వహించిన

రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. మునిరత్నం నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా డాలస్ నగరం విచ్చేశారు. ఈ సందర్భంగా తానా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ చైర్మన్, ప్రముఖ వైద్య నిపుణులు డా.నాగేంద్ర శ్రీనివాస్ కొడాలి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రపంచంలోనే అత్యంత