తాంత్రిక పూజలు చేసి నీ భర్తను బాగు చేస్తామంటూ వచ్చి.. హిప్నటైజ్ చేసి మరీ ఎయిర్ హోస్టెస్
Actor ProfileActor

తాంత్రిక పూజలు చేసి నీ భర్తను బాగు చేస్తామంటూ వచ్చి.. హిప్నటైజ్ చేసి మరీ ఎయిర్ హోస్టెస్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తాంత్రిక పూజలు చేసి నీ భర్తను బాగు చేస్తామంటూ వచ్చి.. హిప్నటైజ్ చేసి మరీ ఎయిర్ హోస్టెస్ పై
Samayam Telugu26 Jan 2027
తాంత్రిక పూజలు చేసి నీ భర్తను బాగు చేస్తామంటూ వచ్చి.. హిప్నటైజ్ చేసి మరీ ఎయిర్ హోస్టెస్ పై

Mumbai Airhostess Crime Case : ముంబైలోని పవాయ్ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన వెలుగు చూసింది. ముఖ్యంగా ఓ పాతికేళ్ల ఎయిర్ హోస్టెస్ భర్తకు చాలా రోజులుగా ఆరోగ్యం బాగాలేదు. అయితే తాంత్రిక పూజల చేస్తే అతడికి నయం అవుతుందంటూ.. ఆమెను భార్యను నమ్మించాడో యువకుడు. అది కూడా హిజ్రా రూపంలో వచ్చి నాటకం ఆడాడు. అది నమ్మిన భార్య పూజలకు అన్ని ఏర్పాట్లు చేయగా.. ఆమెనే హిప్నటైజ్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఆమె స్పృహలోకి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.అసలేం జరిగిందంటే..?పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 28 ఏళ్ల వయసు కల్గిన అనిష్ షిండే అని వ్యక్తి హిజ్రా వేషధారణలో హవాయ్‌లోని ఓ నివాసం భవనంలోకి ప్రవేశించాడు. సెక్యూరిటీ గార్డును మోసం చేసి మరీ లోపలికి వెళ్లిన అథడు.. మూడో అంతస్తులోని పలు ఇళ్ల తలుపులు తట్టాడు. ఈక్రమంలోనే ఓ ఇంట్లో నివాసం ఉంటున్న.. 25 ఏళ్ల వయసు కల్గిన ఎయిర్ హోస్టెస్ తలుపులు తెరిచింది. వెంటనే ఇళ్లుకు దిష్టి తీసి, లోపల ఉన్న చెడు దృష్టిని తొలగిస్తానని ఆమెకు చెప్పాడు. బాధితురాలి భర్త ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్యం కుదుట పడుతుందనే ఆశతో ఆమె నిందితుడిని ఇంట్లోకి రానిచ్చింది.ఆ తర్వాత నిందితుడు ఆమె తలపై నీళ్లు చల్లి, చేతిని ఉంచి పూజలు చేస్తున్నట్లు నటించాడు. ఈ క్రమంలోనే ఆమెను హిప్నటైజ్ చేశాడు. ఆమె మైకంలోకి వెళ్లగానే లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆపై బాధితురాలికి స్పృహ రాగా.. గట్టిగా కేకలు వేయడంతో.. ఆమె వద్ద ఉన్న రూ. 200 నగదును తీసుకుని అక్కడ నుంచి పరారయ్యాడు. ఆ తర్వాత బాధితురాలు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు

త త ర క ప జల చ స న భర తన బ గ చ స త మ ట వచ చ హ ప నట జ చ స మర ఎయ ర హ స ట స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in