తమిళ హీరో ఆర్య
Actor ProfileActor

తమిళ హీరో ఆర్య

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు
Sakshi31 Oct 2026
తమిళ హీరో ఆర్యపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు

ప్రముఖ సినీ నటుడు శంషాద్‌ సీ(ఆర్య)తో పాటు మినీ స్టూడియో, ది షో పీపుల్‌ సంస్థలపై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదు అయింది. సదరు సంస్థలు హీరో ఆర్యతో అనంతన్‌కాడు అనే సినిమా తీసేందుకుగాను రూ. 2.12 కోట్ల విలువైన ప్రొడక్షన్‌ పరికరాలను తాహెర్‌ సినీ టెక్నిక్‌ సంస్థ వద్ద తీసుకున్నాయి. రూ. 42లక్షలు మాత్రమే చెల్లించి, రూ.1.80 కోట్ల బాకీ సొమ్ము, జీఎస్టీ బకాయిలను క్లియర్‌ చేయకుండా మోసగించారని తాహెర్‌ సినీ టెక్నిక్‌ అకౌంట్స్‌ హెడ్‌ సయ్యద్‌ జావీద్‌ అలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డబ్బులు అడిగినందుకు తన మేజేజర్‌ను బెదిరించారని పేర్కొన్నారు. కేసు దర్యాప్తులో ఉంది. 'సావిత్రి క్లాసిక్స్' బుక్ లాంచ్ (ఫొటోలు) ఆదియోగి విగ్రహాం ముందు సీరియల్ నటి పెళ్లి (ఫొటోలు) రామ్‌గోపాల్‌ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు) సాగు చేసుకునే భూమిని.. వాళ్ళు ఎలా లాక్కుంటారు?

తమ ళ హ ర ఆర య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in