తమిళ సినిమాకి జైలర్ 2’ బిగ్ టెస్ట్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందా
Actor ProfileCelebrity

తమిళ సినిమాకి జైలర్ 2’ బిగ్ టెస్ట్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తమిళ సినిమాకి జైలర్ 2’ బిగ్ టెస్ట్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందా
123Telugu18 Nov 2026
తమిళ సినిమాకి జైలర్ 2’ బిగ్ టెస్ట్.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేస్తుందా

గత కొన్నేళ్లుగా తమిళ చిత్రాలు తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో భారీ విజయాలను నమోదు చేయలేకపోతున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన రజనీకాంత్ ‘కూలీ’, సూర్య ‘కంగువా’ లాంటి పాన్-ఇండియా ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక తీవ్ర నిరాశను మిగిల్చాయి. ఇప్పుడు కోలీవుడ్ ఆశలన్నీ రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘జైలర్ 2’ పైనే ఉన్నాయి. విజయ్ సినిమాలకు విరామం ఇవ్వడం, అజిత్ గ్యాప్ తీసుకోవడం, సూర్య-ధనుష్ వంటి వారు పాన్-ఇండియా మార్కెట్‌పై పట్టు కోల్పోవడంతో తమిళ ఇండస్ట్రీకి ప్రస్తుతానికి ఈ చిత్రమే పెద్ద హోప్. నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ సీక్వెల్‌కు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, సినిమాను అక్టోబర్ 15న గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. మరి ‘జైలర్ 2’ తమిళ ఇండస్ట్రీ ఆశలను నెరవేరుస్తుందా లేదా అనేది వేచి చూడాలి