తమన్నా వ్వాన్ ’ రిలీజ్ డేట్ ఫిక్స్
Actor ProfileCelebrity

తమన్నా వ్వాన్ ’ రిలీజ్ డేట్ ఫిక్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తమన్నా వ్వాన్ ’ రిలీజ్ డేట్ ఫిక్స్
Chitrajyothy17 Oct 2026
తమన్నా వ్వాన్ ’ రిలీజ్ డేట్ ఫిక్స్

సిద్ధార్థ్‌ మల్హోత్ర, తమన్నా కీలక పాత్రధారులుగా బాలీవుడ్‌లో విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వ్వాన్‌’. ఈ చిత్రానికి దీపక్‌ కుమార్‌ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. సిద్ధార్థ్‌ మల్హోత్ర, తమన్నా కీలక పాత్రధారులుగా బాలీవుడ్‌లో విజువల్‌ వండర్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘వ్వాన్‌’. ఈ చిత్రానికి దీపక్‌ కుమార్‌ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. శోభాకపూర్‌, ఏక్తా ఆర్‌ కపూర్‌, అరుణబ్‌ కుమార్‌, నీరజ్‌ కోఠారి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టెలివిజన్‌, డిజిటల్‌ రంగాల్లో రాణిస్తున్న ఏక్తా ఆర్‌ కపూర్‌ సంస్థ, టీవీఎఫ్‌ కలిసి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. గురవారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సెప్టెంబర్‌ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు తరన్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. ఈమేరకు రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ను షేర్‌ చేశారు. ఈ పోస్టర్‌లో సినిమా నేపథ్యం, మిస్టరీతో కూడిన ప్రపంచాన్ని ఆసక్తికరంగా చూపిస్తూ ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం మాస్‌ ప్రేక్షకులను అలరించే విజువల్‌ స్పెక్టకిల్‌గా ఉండబోతోందని చిత్ర బృందం చెబుతోంది. బాలయ్య సినిమాలో రోల్‌పై కాజల్ షాకింగ్ కామెంట్స్! అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు ఒక గుడ్ న్యూస్ - ఒక బ్యాడ్ న్యూస్ బాలీవుడ్ కంటే టాలీవుడ్ చాలా బెటర్: సోనాలి బింద్రే

తమన న వ వ న ర ల జ డ ట ఫ క స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in