తప్పులు జరిగాయి.. ద య చేసి క్ష మించండి
Actor ProfileActor

తప్పులు జరిగాయి.. ద య చేసి క్ష మించండి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
తప్పులు జరిగాయి.. ద య చేసి క్ష మించండి
Chitrajyothy8 Dec 2026
తప్పులు జరిగాయి.. ద య చేసి క్ష మించండి

TFTDDA 2025–2027 నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది తెలుగు ఫిలిం & టీవీ డ్యాన్సర్స్‌, డ్యాన్స్‌ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌ (TFTDDA) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో మంగ‌ళ‌వారం ఘనంగా జరిగింది. 2025–2027 సంవత్సరానికి సంబంధించి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో తమ బాధ్యతలను స్వీకరించి ప్రమాణం చేశారు. అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుమలతా దేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్‌ నాయకులు, డ్యాన్సర్లు, డ్యాన్స్‌ డైరెక్టర్లు, సినీ, టీవీ రంగానికి చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు అధ్యక్షురాలు సుమలతా దేవితో పాటు యూనియన్‌ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. బైలా నిబంధనల ప్రకారమే నిర్ణయాలు తీసుకుని నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నామని సుమలతా దేవి తెలిపారు. యూనియన్‌ సభ్యులంతా తమకు సహకరించాలని కోరారు. అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి. బాలకృష్ణ మాట్లాడుతూ.. చిరంజీవికి తాము వ్యతిరేకమంటూ గతంలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కోసం తమ అసోసియేషన్‌కు ఆర్థికంగా సహాయం చేసిన చిరంజీవి, రామ్‌చరణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు. సభ్యుల సంక్షేమానికి తమ కార్యవర్గం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి సభ్యుడికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కల్పించేందుకు కృషి చేస్తామని బాలకృష్ణ తెలిపార‌ని అన్నారు. ఈ సందర్భంగా TFTDDA అభివృద్ధికి పునాది వేసిన వ్యవస్థాపకుల సేవలను సభ్యులు గుర్తుచేసుకున్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు ముక్కురాజు మాస్టర్‌, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సోమరాజు, వ్యవస్థాపక కోశాధికారి ఎల్‌. వెంకటేశ్వరరావు అందించిన సేవలు, మార్గదర్శకత్వాన్ని స్మరించుకున్నారు. అనంత‌రం..ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీ బాషా (Jani Master) మాట్లాడుతూ.. నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గతంలో జరిగిన విషయాలను పక్కనపెట్టి కొత్తగా ఎన్నికలకు వెళ్లామని చెప్పారు. తాను కొంతకాలం యూనియన్‌కు దూరంగా ఉన్నప్పటికీ తిరిగి వచ్చానని తెలిపారు. ఇకపై