డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండి
Actor ProfileActor

డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండి

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
అబ్బాయిలకు అదిరిపోయే బ్రేస్లేట్స్.. రాఖీకి బెస్ట్ గిఫ్ట్
Asianet News Telugu17 Dec 2026
అబ్బాయిలకు అదిరిపోయే బ్రేస్లేట్స్.. రాఖీకి బెస్ట్ గిఫ్ట్

చైన్ లింక్స్ డిజైన్ లో ఉండే ఈ బ్రేస్లేట్స్ అబ్బాయిల చేతులకు చాలా బాగుంటాయి. చాలా మ్యాన్లీగా కనిపిస్తారు. ఇలాంటి డిజైన్ కాస్త హెవీ, ప్రీమియం లుక్ ఇస్తుంది. ఎవరి చేతికి అయినా ఇలాంటి డిజైన్లు బాగా సూట్

రోజూ ముఖానికి అలోవెరా రాస్తే ఏమవుతుందో తెలుసా
Asianet News Telugu15 Dec 2026
రోజూ ముఖానికి అలోవెరా రాస్తే ఏమవుతుందో తెలుసా

అలోవెరా జెల్ చర్మంలోకి లోతుగా వెళ్లి తేమను అందిస్తుంది. ఇది చర్మంలో సులభంగా ఇంకిపోతుంది. జిడ్డు లేకుండా ఎక్కువసేపు చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో ఇది సహాయపడుతుంది. పదేపదే మొటిమలు వస్తుంటే, అలోవెరా

ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ జుంకా డిజైన్లు
Asianet News Telugu15 Dec 2026
ఈ కాలం అమ్మాయిలు మెచ్చే ట్రెండీ జుంకా డిజైన్లు

సింపుల్ లుక్ లో మెరిసిపోవాలి అనుకుంటే.. ఇలాంటి జుంకాలు ట్రై చేయచ్చు. పైన స్టడ్ మ్యాచింగ్ కలర్ ట్రై చేయచ్చు. మీకు కృష్ణుడు అంటే ఇష్టం ఉంటే.. ఈ జుంకా కచ్చితంగా నచ్చుతుంది. స్డడ్ దగ్గర కృష్ణుడి బొమ్మ

డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండి
Asianet News Telugu14 Dec 2026
డైలీవేర్ కి ఈ వెండి పట్టీలు బెస్ట్ ఆప్షన్.. చూసేయండి

డైలీవేర్ కి ఇలాంటి సింపుల్ డిజైన్ పట్టీలు చాలా అందంగా ఉంటాయి. వీటిని అన్ని వయసులవారు పెట్టుకోవచ్చు. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి. రంగు రంగుల రాళ్లతో ఉన్న ఈ సన్నటి పట్టీలు పాదాలకు కొత్త మెరుపునిస్తాయి. బడ్జెట్ లో వస్తాయి. స్కూల్ పిల్లలకు, కాలేజీ అమ్మాయిలకు బాగుంటాయి. చైన్ డిజైన్ పట్టీలను నేటితరం అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఇవి చాలా సింపుల్ గా ఉంటాయి. కానీ స్టైలిష్ లుక్ ఇస్తాయి. వెండి పూసలతో ఉన్న ఈ పట్టీలు పాదాలకు మోడ్రన్ లుక్ ఇస్తాయి. వీటిని 2 నుంచి 3 తులాల్లో తీసుకోవచ్చు. ఫ్లోరల్ డిజైన్ పట్టీలు పాదాలకు గ్రాండ్ లుక్ ఇస్తాయి. వీటిని రోజూ పెట్టుకోవచ్చు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకోవడానికి కూడా చక్కగా సెట్ అవుతాయి. జిగ్ జాగ్ ప్యాటర్న్ లో వైట్ స్టోన్స్ పొదిగిన ఈ పట్టీలు చూడడానికి చాలా అందంగా ఉంటాయి. లైట్ వెయిట్ లో వస్తాయి. వెండి చైన్ చుట్టూ నల్లపూసలతో డిజైన్ చేసిన ఈ పట్టీలను 2 తులాల్లో తీసుకోవచ్చు. సరికొత్త డిజైన్స్ ట్రై చేయాలి అనుకునేవారికి ఇవి మంచి ఎంపిక. రోజూ జీలకర్ర టీ తాగితే 7 అద్భుత ప్రయోజనాలు.. అవేంటో తెలుసా? Coriander Leaves: వంటల్లో కొత్తిమీర ఎందుకు వేయాలో తెలుసా? Sarees: వావ్ అనిపించే వర్క్ శారీస్.. డిజైన్లు చూస్తే ఫిదా కావాల్సిందే! Bridal Jewellery:పెళ్లిళ్లకు అదిరిపోయే జ్యూవెలరీ సెట్స్ ఫిదా అయిపోతారు

డ ల వ ర క ఈ వ డ పట ట ల బ స ట ఆప షన చ స య డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in