డార్క్ చాక్లెట్’ సినిమా
Actor ProfileActor

డార్క్ చాక్లెట్’ సినిమా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డార్క్ చాక్లెట్’ సినిమా గురించి కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు
Telugu Times28 Dec 2026
డార్క్ చాక్లెట్’ సినిమా గురించి కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు

రానా దగ్గుబాటి ప్రెజెంట్స్, విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి, శశాంక్ శ్రీవాస్తవయ, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ & స్పిరిట్ మీడియా డార్క్ చాక్లెట్ నుంచి కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ రానా దగ్గుబాటి, స్పిరిట్ మీడియా, వాల్టెయిర్ ప్రొడక్షన్స్‌తో కలిసి 'డార్క్ చాక్లెట్‌' చిత్రాన్ని ను సగర్వంగా అందిస్తున్నారు. విశ్వదేవ్ రాచకొండ, బిందు మాధవి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. శశాంక్ శ్రీవాస్తవయ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ సింగిల్ కల్లో కల్లోలం సాంగ్ లాంచ్ చేశారు. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశ్వదేవ్ మాట్లాడుతూ.. ‘కల్లో కల్లోలం’ పాట ఈ సినిమాలో చాలా ముఖ్యమైన సందర్భంలో వస్తుంది. ఈ సాంగ్ సినిమాకు చాలా ఇంపార్టెంట్. వివేక్ సాగర్ చాలా అద్భుతమైన ట్యూన్ ఇచ్చారు. ఇందులో లిరిక్స్ కూడా చాలా కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. మా డైరెక్టర్ కూడా సాంగ్స్ విషయంలో చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. అనురాగ్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. తప్పకుండా ఈ పాట ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుంది. ఇది చాలా కొత్త తరహా సినిమా. ఈ సినిమా గురించి ఆడియన్స్ కచ్చితంగా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. దర్శకుడు రాసింది రాసినట్టుగా తెరకెక్కించారు. వివేక్ సాగర్ ఈ కథను చాలా అద్భుతంగా అర్థం చేసుకుని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఇప్పటివరకు సినిమా చూసిన అందరూ చాలా అద్భుతమైన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. మరోసారి చూడటానికి కూడా ఎదురుచూస్తున్నారు. రానా గారి సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ సినిమా గురించి ఆయన కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా ఒక పెద్ద బ్యాంగర్ అవుతుంది. . బిందు మాధవి గారు చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. కచ్చితంగా మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తారు. త్వరలోనే థియేటర్స్‌లో కలుద్దాం. డైరెక్టర్ శశాంక్ మాట్లాడుతూ.. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ‘కల్లో కల్లోలం’ పాటలో

డ ర క చ క ల ట స న మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in