డ బ్బులున్నాయ ని పెద్ద స్క్రీన్ టీవీ కొంటే కుద ర దు బ్రో.. దానికి కూడా ఓ
Actor ProfileCelebrity

డ బ్బులున్నాయ ని పెద్ద స్క్రీన్ టీవీ కొంటే కుద ర దు బ్రో.. దానికి కూడా ఓ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డ బ్బులున్నాయ ని పెద్ద స్క్రీన్ టీవీ కొంటే కుద ర దు బ్రో.. దానికి కూడా ఓ
Asianet News Telugu5 Nov 2026
డ బ్బులున్నాయ ని పెద్ద స్క్రీన్ టీవీ కొంటే కుద ర దు బ్రో.. దానికి కూడా ఓ

టీవీ కొనుగోలు చేసే ముందు మీరు టీవీకి ఎంత దూరంలో కూర్చుంటారో తెలుసుకోవాలి. అదే సరైన స్క్రీన్ సైజ్‌ను నిర్ణయిస్తుంది. * మీరి టీవీకి 6 నుంచి 8 అడుగుల దూరం ఉంటే 43 లేదా 50 అంగుళాల టీవీ సరైన ఎంపికగా చెప్పొచ్చు. * ఒక‌వేళ 8 నుంచి 10 అడుగుల దూరం ఉంటే 55 అంగుళాల టీవీ బెస్ట్ ఆప్ష‌న్‌గా చెప్పొచ్చు. * అదే 10 అడుగుల కంటే ఎక్కువ దూరం ఉంటే 65 లేదా 75 అంగుళాల టీవీ మంచి అనుభవాన్ని ఇస్తుంది. చిన్న గదిలో చాలా పెద్ద టీవీ పెట్టుకుంటే కళ్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద గదిలో చిన్న టీవీ పెట్టుకుంటే వీక్షణ అనుభవం తగ్గిపోతుంది. టీవీ కొనేముందు గదిని ఒకసారి కొలవడం మంచిది. గోడపై లేదా టీవీ యూనిట్‌లో ఎంత స్థలం ఉందో చూసుకోవాలి. అలాగే కేవలం స్క్రీన్ సైజ్ కాకుండా ఇతర ఫీచర్లను కూడా పరిశీలించాలి. డిస్‌ప్లే రిజల్యూషన్ (HD, Full HD, 4K), రిఫ్రెష్ రేట్, ఆపరేటింగ్ సిస్టమ్, స్పీకర్ నాణ్యత, స్ట్రీమింగ్ యాప్‌ల సపోర్ట్, HDMI, USB, Wi-Fi వంటి కనెక్టివిటీ. ఈ ఫీచర్లు రోజువారీ వినియోగంలో చాలా ఉపయోగపడతాయి. బెడ్‌రూమ్ లేదా చిన్న గదులకు 32 లేదా 43 అంగుళాల టీవీ సరిపోతుంది. మంచి కలర్స్ కోసం QLED టీవీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. Google TV వంటి స్మార్ట్ ప్లాట్‌ఫామ్ ఉంటే OTT యాప్‌లను సులభంగా ఉపయోగించవచ్చు. మధ్యస్థ పరిమాణం ఉన్న లివింగ్ రూమ్‌కు 55 అంగుళాల 4K టీవీ మంచి ఎంపిక. HDR10, MEMC వంటి టెక్నాలజీలు ఉండటం వల్ల స్పోర్ట్స్, యాక్షన్ సినిమాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. పెద్ద గదులకు 75 అంగుళాల QLED 4K టీవీ ఉత్తమ ఎంపిక. Dolby Vision, 120Hz రిఫ్రెష్ రేట్, Dolby Atmos వంటి ఫీచర్లు