డీఎస్పీ భీమ్ రెడ్డి.. అక్ర మాస్తుల కేసులో సినీ హీరో! రూ.3 కోట్ల.. అడ్వాన్స్ తీసుకున్న న టుడు
Actor ProfileActor

డీఎస్పీ భీమ్ రెడ్డి.. అక్ర మాస్తుల కేసులో సినీ హీరో! రూ.3 కోట్ల.. అడ్వాన్స్ తీసుకున్న న టుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
డీఎస్పీ భీమ్ రెడ్డి.. అక్ర మాస్తుల కేసులో సినీ హీరో! రూ.3 కోట్ల.. అడ్వాన్స్ తీసుకున్న న టుడు
Chitrajyothy14 Oct 2026
డీఎస్పీ భీమ్ రెడ్డి.. అక్ర మాస్తుల కేసులో సినీ హీరో! రూ.3 కోట్ల.. అడ్వాన్స్ తీసుకున్న న టుడు

డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో కుటుంబ కథాచిత్రాల హీరో పేరు తెరపైకి వచ్చింది. అక్రమా స్తుల కేసులో అరెన్డయిన డీఎస్పీ భీమ్ రెడ్డి (Bheem Reddy) వ్యవహారంలో ఓ సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. కుటుంబ కథాచిత్రాల హీరోగా పేరున్న ఆయన.. మణికొండలోని ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించి భీమ్ రెడ్డితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దాదాపు రూ.3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, మిగిలిన మొత్తం వచ్చే సమయంలో ఏసీబీ దాడి జరగడంతో ఆయన ఆస్తి అమ్మకం వివాదంలో పడిందని సమాచారం. ఆ హీరోకు చెందిన రూ.3 కోట్ల వివరాలు భీమ్ రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలో నమోదైనట్లు తెలిసింది. భీమ్ రెడ్డి తన డైరీలో తనకు ఎవరు ఎంత ఇవ్వాలి. తాను ఎంత మందికి ఎంత మొత్తం ఇవ్వాలి అన్న వివరాలను ఒక పద్ధతిలో రాసుకున్నారన్న విషయాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. 'మనకు ఇవ్వాల్సిన వాళ్లు' అనే ఫొటోను, నేను ఇవ్వాల్సినవి' అని రాసిన ప్రతిని కూడా స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. దాదాపు 60కి పైగా స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను భీమ్ రెడ్డి ఇంటినుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.. కాగా, భీమ్ రెడ్డి తన ఆస్తులను బినామీల పేరిట. పెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, ఎవరి పేరిట ఆస్తిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆ బినామీ నుంచి క్యాన్సిలేషన్ డీడ్ ముందే రాయించి పెట్టుకునేవారని, ఇలాంటి క్యాన్సిలేషన్ డీడ్లు భీమ్ రెడ్డి ఇంట్లో దాదాపు 30కి పైగా దొరికాయని సమాచారం. బినామీలు తిరగబడకుండా ఆయన క్యాన్సిలేషన్ డీడ్స్ ముందే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను ఉంటున్న విల్లాను ఎలా కొను గోలు చేశారన్న ప్రశ్నకు భీమ్ రెడ్డి సమాధానం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో రెండు మొమరీ కార్డులు

డ ఎస ప భ మ ర డ డ అక ర మ స త ల క స ల స న హ ర ర 3 క ట ల అడ వ న స త స క న న న ట డ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in