
Eenadu•26 Jan 2027
ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ .. చిరంజీవి మెగాస్టార్ .. పనసపల్లి మెగాబీట్ ’ రిలీజ్ఇంటర్నెట్ డెస్క్: వివేక్ దండు హీరోగా రవి కిషోర్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘‘పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్’’ (Panasapalli Fans Association ). ఆగస్టు 22 చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక చిన్న మెగా బీట్ వీడియోను విడుదల చేశారు. ‘ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్.. చిరంజీవి మెగాస్టార్..’ అనే పాటను పంచుకున్నారు. మెగా సెలబ్రేషన్స్ మొదలయ్యాయంటూ చిరుకు విషెస్ తెలిపారు. ఈ వీడియో చూశారా: నయనతార ‘హాయ్’ ట్రైలర్ రిలీజ్