ట్రంప్ కు ఎంత కష్టం ?
Actor ProfilePolitician

ట్రంప్ కు ఎంత కష్టం ?

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ట్రంప్ కు ఎంత కష్టం ?- ఫుడ్ ట్రక్కులో దాక్కుని-తన విమానం వదిలేసి
Oneindia Telugu30 Nov 2026
ట్రంప్ కు ఎంత కష్టం ?- ఫుడ్ ట్రక్కులో దాక్కుని-తన విమానం వదిలేసి

ప్రపంచ పెద్దన్నగా భావించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. ఇరాన్ వార్ నేపథ్యంలో తన భద్రత విషయంలో ఎంతగా భయపడుతున్నారో తెలియజేసే ఘటన ఒకటి తాజాగా చోటు చేసుకుంది. నాటో సదస్సు కోసం అమెరికా సహచర సభ్యదేశమైన టర్కీ పర్యటనకు ఖతార్ తనకు గిఫ్ట్ గా ఇచ్చిన విమానంలో వెళ్లిన ట్రంప్.. అంకారా నుంచి తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చాలా రహస్యంగా ప్రయాణించాల్సిన పరిస్ధితి ఎదురైంది. ఈ ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.US-Iran War: తీవ్రస్థాయికి అమెరికా-ఇరాన్ వార్..! సై అంటే సై..!టర్కీకి సరిహద్దు దేశమైన ఇరాన్‌తో అమెరికా యుద్దం కొనసాగిస్తోంది. ఇలాంటి తరుణంలో టర్కీలో నాటో సభ్యదేశాల శిఖరాగ్ర సమావేశం జరిగింది. దీనికి ఖతార్ ఇచ్చిన విమానంలో ట్రంప్ హాజరయ్యారు. తిరిగి వెళ్లేటప్పుడు కూడా అదే విమానంలో వెళ్లేందుకు ట్రంప్ భయపడినట్లు తెలుస్తోంది. అందుకే టర్కీ రాజధాని అంకారాలో కెమెరాల ముందు ట్రంప్.. పాత ఎయిర్ ఫోర్స్ వన్ ఎక్కినట్లు చూపించారు. తర్వాత మళ్లీ దిగిపోయి రహస్యంగా ఒక ఎయిర్‌పోర్ట్ క్యాటరింగ్ ట్రక్కులోకి ఎక్కారు. ఆ ట్రక్కు ట్రంప్ ను దూరంగా ఉన్న అమెరికా సైనిక జెట్ సీ-32 వద్దకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి సీ32లోనే ఆయన బ్రిటన్ వెళ్లినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది. ట్రంప్ కు నెతన్యాహు మరో షాక్..! కథ మళ్లీ మొదటికి..!అంకారా నుంచి సీ-32 విమానంలో వెళ్లిన ట్రంప్.. ఆ రోజు రాత్రి సుమారు 10:20 గంటలకు బ్రిటన్‌కు చేరుకున్నారు. అక్కడ కొన్ని నిమిషాల తర్వాత పాత ఎయిర్ ఫోర్స్ వన్, మీడియా అక్కడికి చేరుకున్నాయని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ .. తన ట్రూత్ సోషల్లో మాట్లాడుతూ.. పాత జ్ఞాపకాల కోసం అంకారా నుండి బ్రిటన్‌లోని ఆర్‌ఏఎఫ్ మిల్డెన్‌హాల్‌కు ప్రయాణించడానికి తాను పాత లేత నీలి రంగు ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఉపయోగిస్తానని, అదే సమయంలో అక్కడ

ట ర ప క ఎ త కష ట Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in