ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో
Actor ProfilePolitician

ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో

📊 Box Office Collections
Total News4
Movie Updates0
Sources1
తులాల్లో మెడ నిండుగా వచ్చే గోల్డ్ హారం డిజైన్లు
Asianet News Telugu9 Dec 2026
తులాల్లో మెడ నిండుగా వచ్చే గోల్డ్ హారం డిజైన్లు

ఇది టెంపుల్ జ్యూయలరీ టైపు హారం. మధ్యలో పెద్ద లక్ష్మీదేవి రూపు ఉంటుంది. వేలాడుతున్నపూసలు ఎంతో అందాన్ని ఇస్తాయి. లైట్ వెయిట్లో 5 తులాల్లో ఇది వస్తుంది. పూర్వం కాసులపేరునే వేసుకునేవారు మహిళలు. ఇప్పుడు

కళ్లు చెదిరే డైమండ్ ఉంగరాలు.. ఒక్కటైనా ఉండాల్సిందే
Asianet News Telugu4 Dec 2026
కళ్లు చెదిరే డైమండ్ ఉంగరాలు.. ఒక్కటైనా ఉండాల్సిందే

ఈ డైమండ్ చాలా ట్రెండీగా ఉంటుంది. మధ్యలో చిన్న గ్యాప్‌తో వంపు తిరిగి ఉంటుంది. ఇది పూర్తిగా మోడ్రన్ డిజైన్. సన్నని, సింపుల్ గోల్డ్ బ్యాండ్‌పై ఒకే ఒక్క డైమండ్.. ఎంతో హూందాగా ఉంటుంది. ఇది చూడటానికి

ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే
Asianet News Telugu3 Dec 2026
ఈ కమ్మలు చూస్తే ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే

గోల్డ్ ప్లేటెడ్ నెమలి డిజైన్ చాంద్ బాలీలు మీ ముఖానికి సరికొత్త అందాన్ని తెచ్చి పెడతాయి. పట్టు చీరలతో రాయల్ లుక్ ఇస్తాయి. స్టోన్స్, ముత్యాలు, కుందన్ వర్క్‌తో వచ్చే ఇలాంటి చాంద్ బాలీలు మీ లుక్‌ను

ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో
Asianet News Telugu3 Dec 2026
ట్రెండీ పూసల పట్టీలతో పాదాలకు ఎంత అందమో

పూసల పట్టీల్లోనూ చీరల మీదకు హెవీ లుక్ కావాలి అంటే.. ఇలాంటి పట్టీలు బెస్ట్ ఛాయిస్. ముత్యాలు, పగడాలతో ఇలంటి డిజైన్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇలాంటి లేయర్ పట్టీలు.. మోడ్రన్ దుస్తుల మీదకు కూడా చాలా బాగుంటాయి. ముఖ్యంగా బీచ్ కి ఇవి చాలా పర్ఫెక్ట్ లుక్ ఇస్తాయి. వెండి పట్టీలకు మువ్వలు వేలాడినట్లు.. ఈ పట్టీలకు పూసలు వేలాడదీశారు. దీని వల్ల పాదాలకు నిండుగా కనిపిస్తాయి. ఇలాంటి పట్టీలు.. పాదాలకు మంచి ట్రెండీ లుక్ ఇస్తాయి. పాదాలు బోసిగా లేకుండా నిండుగా కనిపించేలా చేస్తాయి. పూసలు, మువ్వలు బోర్ కొడితే.. ఇలాంటి స్టోన్స్ తో ట్రై చేయచ్చు. పార్టీ వేర్ దుస్తులకు ఇలాంటి పట్టీలు బాగుంటాయి. పూసల పట్టీలు అయినా.. పాదాలకు హెవీగా కనిపించాలి అంటే.. ఈ డిజైన్ పర్ఫెక్ట్. చూడటానికి హెవీగా ఉన్నా, బరువు లైట్ గానే ఉంటుంది. పాదాలకు సింపుల్ అండ్ క్లాసీ లుక్ రావాలంటే ఇలాంటి డిజైన్ పర్ఫెక్ట్. ఈ కాలం అమ్మాయిలు ఎక్కువగా మెచ్చే డిజైన్ ఇది. Bangle Designs: ఈ గాజులు చీరలతో సూపర్ గా ఉంటాయి.. ట్రై చేయండి! Gold Rings: అరతులంలో అదిరిపోయే గోల్డ్ ఉంగరాల డిజైన్లు Gold bajubandh: గోల్డ్ దండవంకీలు.. పెళ్లికూతుళ్లకు వెరీ స్పెషల్ Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల హారం ఒక్కటి వేసుకున్నా చాలు

ట ర డ ప సల పట ట లత ప ద లక ఎ త అ దమ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in