ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సు
Actor ProfilePolitician

ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్
Asianet News Telugu6 Nov 2026
ట్రెండీ థాయ్ సిల్వర్ రింగ్స్..ఏ డ్రెస్సుపై అయినా అదుర్స్

మార్కెట్లో థాయ్ సిల్వర్ రింగ్స్ ట్రెండింగ్ నడుస్తోంది. చేతులకు క్లాసీ, రాయల్ లుక్ ఇస్తాయి. లీఫ్ షేప్ రింగ్‌లో చిన్న చిన్న రాళ్లు డిజైన్ చేశారు. డైలీవేర్, పార్టీవేర్‍కు బాగుంటాయి. మీకు ఫ్యాషన్ ఇష్టమైతే ఈ హార్ట్ షేప్ బ్యాండ్ రింగ్‌ను చేర్చుకోండి. ఇది చేతులకు మినిమలిస్ట్ లుక్ ఇస్తూనే, చాలా స్టైలిష్‌గా కనబడేలా చేస్తుంది. వెస్ట్రన్ వేర్‍పైకి నప్పుతాయి. ఈ క్యూట్ అండ్ ఫంకీ బటర్‌ఫ్లై సిల్వర్ రింగ్ కాస్త ఖరీదైనదే అయినా, స్టైల్ విషయంలో అస్సలు తగ్గదు. అన్ని వేళ్లకు ఉంగరాలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే, ఇది బెస్ట్ ఆప్షన్. ప్లెయిన్ సాలిటైర్ డిజైన్‌తో ఉండే ఈ స్టోన్ రింగ్ చాలా క్లాసిక్‌గా, తేలికగా ఉంటుంది. దీన్ని రోజూ వేసుకోవడానికి ఎంచుకోవచ్చు. ఎలాంటి డ్రెస్సుపైన అయినా ధరించవచ్చు. కాస్త బోల్డ్ లుక్ కావాలంటే థాయ్ డిజైన్ సిల్వర్ స్నేక్ రింగ్ ఎంచుకోండి. ఇది మీ లుక్‌ను వెంటనే మార్చేసి, మీ డ్రెస్సుకు కొత్త అందాన్ని ఇస్తుంది. ఫ్లోరల్ వర్క్‌తో ఉన్న ఈ 3D థాయ్ రింగ్ చాలా క్యూట్‌గా ఉంటుంది. దీన్ని ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. సింపుల్ డిజైన్‌లో క్యూట్ టచ్ కావాలనుకుంటే దీన్ని కొనండి. థాయ్ సిల్వర్ జ్యువెలరీపై అద్భుతమైన నగిషీ ఉంటుంది. మ్యాట్-ఆక్సిడైజ్డ్ మెటీరియల్‌పై యాంటిక్ ఫినిషింగ్ ఇస్తుంది. మన్నిక ఇస్తుంది. వెండితో పోలిస్తే ఖరీదైనది, లగ్జరీగా ఉంటుంది. Golden Saree: ఈ గోల్డెన్ శారీస్ తో పార్టీలో మీరే స్పెషల్ అట్రాక్షన్! Pearl Earrings:1గ్రాము బంగారంతో క్యూట్ ముత్యాల ఇయర్ రింగ్స్ , చూసేయండి Wall Decor Ideas: పాత గోడలకు న్యూ లుక్..ట్రెండింగ్ వాల్ డెకర్ ఐడియాస్ Toe Rings: పొడవాటి కాలి వేళ్లకు మెట్టెల డిజైన్లు

ట ర డ థ య స ల వర ర గ స ఏ డ ర స స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in