ట్రెండీ జుంకా ఇయర్ రింగ్స్.. అచ్చం బంగారంలానే ఉంటాయి
Actor ProfileCelebrity

ట్రెండీ జుంకా ఇయర్ రింగ్స్.. అచ్చం బంగారంలానే ఉంటాయి

📊 Box Office Collections
Total News5
Movie Updates0
Sources1
ఈ డిజైన్ ఉంగరాలను ఒక్క గ్రాము బంగారంలో తీసుకోవచ్చు
Asianet News Telugu28 Oct 2026
ఈ డిజైన్ ఉంగరాలను ఒక్క గ్రాము బంగారంలో తీసుకోవచ్చు

వైట్ స్టోన్ పొదిగిన ఫ్లవర్ డిజైన్ రింగ్ స్టైలిష్ లుక్ ఇస్తుంది. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరికైనా సెట్ అవుతుంది. లైట్ వెయిట్ లో వస్తుంది. చిన్న చిన్న వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ

హెవీ ఆక్సిడైజ్డ్ నక్లెస్ డిజైన్లు.. చూసేయండి
Asianet News Telugu28 Oct 2026
హెవీ ఆక్సిడైజ్డ్ నక్లెస్ డిజైన్లు.. చూసేయండి

కాసుల హారం బంగారంలో వేసుకుంటారు. కానీ.. ఇలా లేయర్స్ లో కాసులతో.. ఆక్సిడైజ్డ్ నక్లెస్ వేసుకుంటే.. మెడ నిండుగా ఉండటమే కాకుండా.. ఎలాంటి డ్రెస్ కి అయినా సూట్ అవుతాయి. మీకు బోల్డ్ ఫ్యాషన్ ఇష్టమైతే

పార్టీల కోసం అదిరిపోయే బ్లాక్ సూట్స్.. ఇవిగో
Asianet News Telugu27 Oct 2026
పార్టీల కోసం అదిరిపోయే బ్లాక్ సూట్స్.. ఇవిగో

హెవీ బోర్డర్, నెట్టెడ్ దుపట్టాతో ఉన్న ఈ బ్లాక్ అనార్కలీ సూట్ పార్టీలకు పర్ఫెక్ట్ ఛాయిస్. హెవీ ఇయర్ రింగ్స్, స్టైలిష్ ఫుట్ వేర్ తో మీ లుక్ అదిరిపోతుంది. పార్టీ వేర్ కోసం ఇలాంటి బ్లాక్ షరారా సూట్స్

ట్రెండీ జుంకా ఇయర్ రింగ్స్.. అచ్చం బంగారంలానే ఉంటాయి
Asianet News Telugu27 Oct 2026
ట్రెండీ జుంకా ఇయర్ రింగ్స్.. అచ్చం బంగారంలానే ఉంటాయి

మీకు రాయల్, ట్రెడిషనల్ లుక్ నచ్చితే, కుందన్ వర్క్ ఉన్న జుంకాలు బెస్ట్ ఆప్షన్. వీటిలో గోల్డ్ పాలిష్‌తో పాటు తెలుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు కుందన్ రాళ్లు ఉంటాయి. బనారసీ చీరలు, సిల్క్ సూట్‌లు, లెహంగాలపై ఈ డిజైన్ అద్భుతంగా ఉంటుంది. ముత్యాలతో అలంకరించిన ఈ గోల్డ్ పాలిష్ జుంకాలు ఏ వయసు మహిళలకైనా అందంగా నప్పుతాయి. రంగురంగుల మీనాకారీ వర్క్ ఉన్న జుంకాలు పండగ సీజన్‌లో అందరి ఫస్ట్ ఛాయిస్. వీటిలో ఎరుపు, ఆకుపచ్చ, నీలం, గులాబీ రంగులతో అందమైన పనితనం ఉంటుంది. సింపుల్ లుక్‌ను గ్రాండ్‌గా మార్చేస్తాయి. టెంపుల్ డిజైన్ జుంకాలు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటిపై దేవతలు, నెమళ్లు లేదా సంప్రదాయ నగిషీలు ఉంటాయి. పెళ్లిళ్లు, పూజలకు పర్‌ఫెక్ట్‌. పెళ్లికూతురి స్నేహితులు, పెళ్లికి వచ్చే అతిథులు, పార్టీవేర్ కోసం ఇలాంటి ఫ్యాన్సీ చైన్ లట్కన్ గోల్డ్ జుంకీ ఇయర్ రింగ్స్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అండర్ బడ్జెట్‍లో దొరికేస్తాయి. Kamarband Designs: ఈ వడ్డాణం ఒక్కటి చాలు.. రాయల్ లుక్ లో తళుక్కుమంటారు Pearl Gold Chain: 3 గ్రాముల్లో గోల్డ్ పెర్ల్ చైన్...డైలీవేర్ కి బెస్ట్ Baby Anklets: బుజ్జి పాదాలకు బుజ్జి పట్టీలు.. డిజైన్లు ఇవిగో Soaked Dates: పాలల్లో ఖర్జూరాలు నానబెట్టి తింటే ఏమవుతుంది?

పరగడుపున పసుపు నీళ్లు తాగొచ్చా? తాగితే ఏమవుతుంది
Asianet News Telugu27 Oct 2026
పరగడుపున పసుపు నీళ్లు తాగొచ్చా? తాగితే ఏమవుతుంది

పసుపులో కర్క్యుమిన్ అధికంగా ఉంటుంది. ఇది కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి

ట ర డ జ క ఇయర ర గ స అచ చ బ గ ర ల న ఉ ట య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in