
ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా ప్రభాస్ మాత్రమే. ఆయన లైనప్ చూస్తే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. రెబల్‌స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) బాక్సాఫీస్ స్టామినా ఎలాంటిదో ఇట్టే అర్థమవుతుంది. ప్లాప్ టాక్‌తో కూడా వందల కోట్లు రాబట్టగల సత్తా ఆయన సొంతం. ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా ప్రభాస్ మాత్రమే. ఆయన లైనప్ చూస్తే ట్రేడ్ వర్గాలకు కూడా మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. హను రాఘవపూడి ‘ఫౌజీ’ (Fauzi), సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ (Spirit), నాగ్ అశ్విన్ ‘కల్కి-2’ (Kalki 2).. ఇలా వరుస క్రేజీ ప్రాజెక్టులను ప్యారలల్‌గా సెట్స్ మీద ఉంచుతూ ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ ఫోకస్ అంతా ‘ఫౌజీ, స్పిరిట్’ మూవీల పైనే ఉంది. ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను ప్యారలల్‌గా చేసుకుంటూ బిజీ షెడ్యూల్‌తో ఉన్నారు. తాజాగా ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ షెడ్యూల్‌లో ఆయన రేయింబవళ్లు కష్టపడుతున్నారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ వైలెంట్ యాక్షన్ ఎపిసోడ్స్‌ను కంప్లీట్ చేస్తున్నారు. అయితే, ఈ హెవీ షెడ్యూల్ పూర్తయ్యాక ప్రభాస్ ఒక చిన్న బ్రేక్ తీసుకోబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ బ్రేక్ కోసం ఆయన యూరప్ (Prabhas Europe Trip) వెళ్తున్నారట. అక్కడ దాదాపు పది రోజుల పాటు రిలాక్స్ అయ్యి, ఫుల్ ఎనర్జీతో తిరిగి రానున్నారు. యూరప్ ట్రిప్ ముగించుకుని తిరిగి రాగానే, ప్రభాస్ నేరుగా ‘ఫౌజీ’ సెట్స్‌లో అడుగుపెడతారు. ‘సీతా రామం’ వంటి సెన్సిబుల్ హిట్ ఇచ్చిన హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా తెరకెక్కుతోంది. ఈసారి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్