టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి అసలు కారణాలు ఏంటి
Actor ProfileCelebrity

టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి అసలు కారణాలు ఏంటి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి అసలు కారణాలు ఏంటి
Zee Telugu18 Dec 2026
టాటా సన్స్ చైర్మన్ పదవికి చంద్రశేఖర్ రాజీనామా చేయడానికి అసలు కారణాలు ఏంటి

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. N Chandrasekar TATA Sons : రెండు దఫాల్లో సంస్థకు సారథిగా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ తన పదవీకాలం ముగిసేందుకు ఆరునెలల వ్యవధి ఉన్నప్పటికీ.. బోర్డు సమావేశానికి ముందే పదవినుంచి తప్పుకుంటామని ప్రకటించారు. సంస్థాగతంగా ఉద్యోగులు, కార్మికులు ఖంగుతిన్నారు. ఆ సంస్థలో ఛైర్మన్ రాజీనామాతో కుదుపులు.. స్టాక్ మార్కెట్ పై ప్రభావం చూపాయి. టాటా సన్స్ సంస్థలో ఎందుకు విభేదాలు వచ్చాయి? ఛైర్మన్ పదవినుంచి ఆయన ఎందుకు తప్పుకోవాల్సివచ్చిందనే దానిపై అందరు చర్చించుకుంటున్నారు. ఇంతకీ టాటా సన్స్ లో ఏమి జరుగుతోందనేది కార్పోరేట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. భారత పారిశ్రామిక దిగ్గజ సంస్థ టాటా సన్స్ లో అభిప్రాయ భేదాలు బెడిసి కొట్టాయి. పదేళ్లపాటు టాటా సన్స్ కు సారథ్యం వహించిన చంద్రశేఖరన్ నిర్ణయం… ఆ సంస్థలో ప్రకంపనలు సృష్టించింది. 2027 ఫిబ్రవరితో ఆయన పదవీకాలం ముగియనుంది. అయితే.. ఆ తర్వాత తన పునర్నియామకం ఉండబోదని.. గడువు పూర్తయ్యే వరకు కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. బోర్డు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలతో తన నాయకత్వానికి మద్ధతు లభించలేదని టాటా సన్స్ ఛైర్మన్ పదవినుంచి చంద్రశేఖరన్ తప్పుకుంటామని ప్రకటించారు. ఆరు నెలల పదవీ కాలం ముందే ఆయన సంచలన ప్రకటన చేశారు. మాములు ఉద్యోగి నుంచి చైర్మన్ దాకా.. చంద్రశేఖరన్‌ టాటా గ్రూప్‌ లో 1987లో చిన్న ఉద్యోగిగా చేరారు. అక్కడినుంచి ఆయన అంచలంచెలుగా ఎదిగారు. టాటా సన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్న చంద్రశేఖరన్.. 2009లో టీసీఎస్‌ సీఈఓగా