
సిరిసిల్ల టౌన్, జూలై 08: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు త్వరగా కోలుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు


సిరిసిల్ల టౌన్, జూలై 08: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనువడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాన్షు త్వరగా కోలుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కేటీఆర్ టీ స్టాల్ నిర్వాహకుడు

ప్రతి రోజు మాదిరిగానే ఈ బుధవారం (జూలై 8) కూడా తెలుగు ప్రముఖ ఛానళ్లలో సూపర్‌హిట్ సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్, థ్రిల్లర్ ఇలా అన్ని జానర్లకు చెందిన చిత్రాలు ప్రసారం కానున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో టెలికాస్ట్ కానుందో ఈ పూర్తి జాబితాలో చూసేయండి. బుధవారం.. టీవీ సినిమాలు 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు - తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ మధ్యాహ్నం 2 గంటలకు – మహాత్ముడు రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – భైరవద్వీపం రాత్రి 12 గంటలకు – భైరవద్వీపం 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – మంచి మనషులు 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – అంకురం ఉదయం 10 గంటలకు – ఇల్లాలు మధ్యాహ్నం 1 గంటకు – బడ్జెట్ పద్మనాభం సాయంత్రం 4 గంటలకు – అదిరింది అల్లుడు రాత్రి 7 గంటలకు – అబ్బాయి గారు రాత్రి 10 గంటలకు – పాప్పన్ మిడ్‌నైట్ 1 గంటకు – అంకురం 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – ఇడియట్ మధ్యాహ్నం 3.30 గంటలకు – ఆక్సిజన్ 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – మా విడాకులు సాయంత్రం 4.30 గంటలకు – భలే తమ్ముడు 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – భలే కృష్ణుడు ఉదయం 4.30 గంటలకు – ధీరుడు ఉదయం 7 గంటలకు – ఇల్లాలు ప్రియురాలు ఉదయం 10 గంటలకు – భద్రాద్రి