జాన్వీ కపూర్ పాత్ర
Actor ProfileActor

జాన్వీ కపూర్ పాత్ర

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
జాన్వీ కపూర్ పాత్రపై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. పెద్ది డైరెక్టర్ పై అసంతృప్తి
Zee Telugu29 Nov 2026
జాన్వీ కపూర్ పాత్రపై స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. పెద్ది డైరెక్టర్ పై అసంతృప్తి

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Star Heroine: రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ సినిమాలో జాన్వీ కపూర్ గ్రామీణ యువతి పాత్రలో కనిపించారు. అయితే ఆమె పాత్రను తెరపై చూపించిన విధానంపై విడుదల సమయంలో విమర్శలు వచ్చాయి. కొన్ని సన్నివేశాల విషయంలో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆ తర్వాత కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను సినిమాలో నుంచి తొలగించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై తాజాగా అదితి బాలన్ మాట్లాడారు. జాన్వీ కపూర్ పాత్ర తనకు చాలా నిరాశ కలిగించిందని ఆమె చెప్పారు. అంతేకాదు, ఆ పాత్రను అలా చూపించాల్సిన అవసరం లేదని తనకు అనిపించిందన్నారు. ఒక హీరోయిన్‌కు మంచి పాత్రను రాసే అవకాశం ఉన్నప్పటికీ, ‘పెద్ది’లో ఆ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమాల్లో మహిళా పాత్రలను మరింత బలంగా, అర్థవంతంగా రాయాలని అదితి బాలన్ సూచించారు. హీరో పాత్రలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో, హీరోయిన్ల పాత్రలకు కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. మహిళలను కేవలం కొన్ని సన్నివేశాల కోసం ఉపయోగించకుండా, కథలో కీలకంగా ఉండే పాత్రలను ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. అదితి బాలన్ ప్రస్తుతం ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ సినిమాలో నటిస్తున్నారు. శివరాజ్ కుమార్, డాలీ ధనుంజయ, ప్రియాంక మోహన్ తదితరులు నటిస్తున్న ఈ హారర్ థ్రిల్లర్‌కు హేమంత్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మహిళా పాత్రలు కూడా చాలా బలంగా ఉంటాయని అదితి తెలిపారు

ఐటెమ్ సాంగ్ ని ఆస్వాదించని వాళ్లే ఐటెమ్ గాళ్లు’.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
Samayam Telugu14 Jun 2026
ఐటెమ్ సాంగ్ ని ఆస్వాదించని వాళ్లే ఐటెమ్ గాళ్లు’.. అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు

రామ్ చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మరోవైపు సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ పాత్ర చిత్రీకరణ, ఐటమ్‌ సాంగ్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు

జ న వ కప ర ప త ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in