జానీ మాస్టర్
Actor ProfileCelebrity

జానీ మాస్టర్

📊 Box Office Collections
Total News32
Movie Updates0
Sources9
జానీ, సుమలత మాస్టర్స్ కు ఫెడరేషన్ షాక్.. ఆ విరాళం రిటన్
Chitrajyothy17 Jan 2027
జానీ, సుమలత మాస్టర్స్ కు ఫెడరేషన్ షాక్.. ఆ విరాళం రిటన్

హైదరాబాద్‌లో జరిగిన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కార్యవర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా జానీ, సుమలత మాస్టర్స్‌కు ఫెడరేషన్ షాకిచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన

జానీ మాస్టర్ పై మళ్లీ సస్పెన్షన్ విధించిన ఫెడరేషన్ బిగ్ అప్ డేట్
SkyC Media17 Jan 2027
జానీ మాస్టర్ పై మళ్లీ సస్పెన్షన్ విధించిన ఫెడరేషన్ బిగ్ అప్ డేట్

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన నాన్-కోఆపరేషన్ కాల్‌ను పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని నేతృత్వంలో జరిగిన 23 క్రాఫ్టుల అత్యవసర జనరల్ కౌన్సిల్ సమావేశంలో స్పష్టం చేశారు. ఫెడరేషన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం మరియు ఇచ్చిన లిఖితపూర్వక హామీని ఉల్లంఘించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని తెలిపారు. జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ విధించడంతో సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఈ వివాదానికి సంబంధించి జూలైలో డ్యాన్సర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో ఫెడరేషన్ జానీ మాస్టర్‌పై నాన్-కోఆపరేషన్ ప్రకటించినప్పటికీ, జూలై 19న చిరంజీవి మరియు బాలకృష్ణ మధ్యవర్తిత్వంతో సస్పెన్షన్ తాత్కాలికంగా తొలగించబడింది. ఇదిలా ఉండగా, అసోసియేషన్ అంతర్గత వ్యవహారాలు, ఆర్థిక అక్రమాలు మరియు నూతన ఎన్నికల నిర్వహణపై ఇరువర్గాల మధ్య విభేదాలు మళ్లీ మొదలయ్యాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ఏకపక్షంగా ఉపఎన్నికలు నిర్వహించడాన్ని ఫెడరేషన్ తీవ్రంగా పరిగణించి మద్దతును పూర్తిగా ఉపసంహరించుకుంది. దీంతో మెగాస్టార్ చిరంజీవి మరియు నిర్మాతల మండలి ఇచ్చిన సలహాలను పక్కనపెట్టి నిబంధనలు దాటడంపై ఫెడరేషన్ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఎన్నికల ద్వారా కొలువుదీరిన నూతన కార్యవర్గానికి ఎలాంటి సహకారం అందించబోమని తేల్చిచెప్పిన ఫెడరేషన్, సాధారణ డ్యాన్సర్లు తమను ఆశ్రయిస్తే మాత్రం పూర్తి రక్షణ అందిస్తామని హామీ ఇచ్చింది. ఫలితంగా జానీ మాస్టర్‌పై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ మళ్లీ సస్పెన్షన్ అమల్లోకి రావడంతో ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న సినిమాల షూటింగ్‌లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. 23 క్రాఫ్టులకు చెందిన వర్కర్లు మరియు సాంకేతిక నిపుణులు ఆయన ప్రాజెక్టులకు సహకరించకపోవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీలోని పలువురు బడా నిర్మాతలు మరియు

జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ షాక్.. నిషేధం కొనసాగింపు
AP7AM16 Jan 2027
జానీ మాస్టర్ కు ఫిలిం ఫెడరేషన్ షాక్.. నిషేధం కొనసాగింపు

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు తెలుగు చలనచిత్ర కార్మిక సమాఖ్య (ఫిల్మ ఫెడరేషన్) గట్టి షాక్ ఇచ్చింది. ఆయనపై గతంలో విధించిన నిషేధాన్ని కొనసాగిస్తున్నట్లు సమాఖ్య స్పష్టం చేసింది. బుధవారం జరిగిన

బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
10TV Telugu4 Jan 2027
బీజేపీ తీర్థం పుచ్చుకున్న కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ

Shrasti Verma : ఇటీవల ఓ కేసు విషయంలో వార్తల్లో నిలిచిన కొరియోగ్రాఫర్‌ శ్రష్టి వర్మ నేడు బీజేపీ పార్టీలో చేరారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర

మెగా అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్... మెగా 158’ టైటిల్ లీక్ చేసిన చిరంజీవి
Samayam Telugu9 Dec 2026
మెగా అభిమానులకు ఊహించని సర్ ప్రైజ్... మెగా 158’ టైటిల్ లీక్ చేసిన చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి అంటే అద్భుతమైన నటన, ఉర్రూతలూగించే డ్యాన్స్, అనితరసాధ్యమైన మాస్ ఇమేజ్‌తో పాటు అభిమానులకు ఇచ్చే అనుకోని సర్‌ప్రైజ్‌లు గుర్తుకొస్తాయి. ముఖ్యంగా తన రాబోయే ప్రాజెక్టులకు సంబంధించిన

ఇకపై వివాదాలొద్దు.. పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ రియాక్షన్
Samayam Telugu9 Dec 2026
ఇకపై వివాదాలొద్దు.. పెద్ద మనసుతో క్షమించండి... ఫిల్మ్ ఛాంబర్ వివాదంపై జానీ మాస్టర్ రియాక్షన్

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్, డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ( TFTDDA ) నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం హైదరాబాద్‌లో మంగళవారం ఘనంగా జరిగింది. అసోసియేషన్ నూతన అధ్యక్షురాలు సుమలత

బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల
Chitrajyothy22 Nov 2026
బై ఎలక్షన్ వద్దని చెప్పినా వినని జానీ మాస్టర్ వైఫ్.. ఫలితాలు విడుదల

ఇటీవల తెలుగు ఫిలిం అండ్ టీవీ డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో తెలియంది కాదు. మెగాస్టార్ చిరంజీవి, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్.. ఇలా అందరూ

డాన్సర్స్ అసోసియేషన్ లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య
NTV Telugu13 Nov 2026
డాన్సర్స్ అసోసియేషన్ లో ఎలాంటి విభేదాలు లేవు.. అసలేం ఏం జరిగిందో చెప్పిన జానీ మాస్టర్ భార్య

Sumalatha: డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎలాంటి అంతర్గత విభేదాలు లేవని, సంస్థపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని జానీ మాస్టర్ భార్య, డాన్సర్స్ అసోసియేషన్‌ అధ్యక్షురాలు సుమలత స్పష్టం చేశారు. తాజాగా

కావాలనే నాపై కక్ష గట్టారు.. వీడియో రికార్డ్ లు ఉన్నాయంటున్న డాన్సర్ శ్రష్టి వర్మ
TV9 Telugu12 Nov 2026
కావాలనే నాపై కక్ష గట్టారు.. వీడియో రికార్డ్ లు ఉన్నాయంటున్న డాన్సర్ శ్రష్టి వర్మ

తెలుగు డ్యాన్స్ కమ్యూనిటీ రెండు బలమైన వర్గాలుగా చీలిపోయింది. ఔనన్నా కాదన్నా ఇది నిజం. ఒక వర్గానికి శేఖర్ మాస్టర్, మరో వర్గానికి జానీ మాస్టర్ నాయకత్వం వహిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఎప్పటి నుంచో

కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్
Sakshi12 Nov 2026
కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్

స్టార్ హీరో శ్రుతి హాసన్ శుభవార్త చెప్పేసింది. చెన్నైలో కొత్త ఇంటిని కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోమవారం ఉదయం సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక

శంషాబాద్ .. ఫ్యామిలీ ఫ్రెండ్లీ
Sakshi11 Nov 2026
శంషాబాద్ .. ఫ్యామిలీ ఫ్రెండ్లీ

హైదరాబాద్‌, శంషాబాద్‌: రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యంత కుటుంబాలకు అనుకూలమైన ఎయిర్‌పోర్టు ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎయిర్‌పోర్ట్‌గా నాలుగో ర్యాంకును దక్కించుకుంది. యూకేకు చెందిన

జేడన్ పాంచ్ పటాకా.. విండీస్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్
Sakshi11 Nov 2026
జేడన్ పాంచ్ పటాకా.. విండీస్ ను చిత్తు చేసిన న్యూజిలాండ్

వెస్టిండీస్ టూర్‌లో న్యూజిలాండ్ బోణీ కొట్టింది. కివీస్‌ బౌలర్‌ జేడన్‌ లిన్నెక్స్‌ ఐదు వికెట్లతో విండీస్‌ పతనాన్ని శాసించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. గ‌యానా వేదిక‌గా జ‌రిగిన రెండో వ‌న్డేలో

అమ్మా.. తప్పు చేశాను.. నన్ను క్షమించు
Sakshi11 Nov 2026
అమ్మా.. తప్పు చేశాను.. నన్ను క్షమించు

భర్త, ఆడపడుచు కట్న వేధింపులను భరించలేక నవవివాహిత ప్రాణాలు తీసుకుంది. బెంగళూరు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శ్వేత (25) మృతురాలు. చిక్కమగళూరుకు చెందిన శ్వేతకు, స్థానికుడు మూర్తితో పెళ్లయింది

బందరులో టీడీపీ నేతల అశ్లీల నృత్యాలు
Sakshi10 Nov 2026
బందరులో టీడీపీ నేతల అశ్లీల నృత్యాలు

చిలకలపూడి (మచిలీపట్నం): కృష్ణా జిల్లా బందరులో టీడీపీ నేతలు మట్టి అక్రమాలు, పేకాట శిబిరాలు, గంజాయి అమ్మకాలు, భూ దందాలతో చెలరేగిపోతున్నారు. అలా వచ్చిన అక్రమ సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. లాడ్జిల్లో

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య గొడవ..రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి..చివరికి ఏం జరిగిందంటే
Zee Telugu10 Nov 2026
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య గొడవ..రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి..చివరికి ఏం జరిగిందంటే

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

వందకోట్ల మా ఇంటి బంగారం.. ఈ జాబితాలో మొదటి సినిమా ఏదంటే
Sakshi10 Nov 2026
వందకోట్ల మా ఇంటి బంగారం.. ఈ జాబితాలో మొదటి సినిమా ఏదంటే

సమంత లీడ్‌ రోల్లో వచ్చిన లేటేస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ మా ఇంటి బంగారం. జూన్ 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డ్ సృష్టించింది. రిలీజైన 23 రోజుల్లోనే వంద కోట్ల

కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు
Chitrajyothy10 Nov 2026
కేసు పెట్టానని నామీద కక్ష గట్టారు

డ్యాన్స్ అసోసియేషన్‌లో ఆదివారం జరిగిన ఒక సమావేశంలో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న నేపథ్యంలో కొరియోగ్రాఫర్, డ్యాన్సర్ శ్రష్టి వర్మ మీడియా ముందుకు వచ్చి పలు ఆసక్తికర

జై షాకు శుభ్ మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి
Sakshi9 Nov 2026
జై షాకు శుభ్ మన్ గిల్ ప్రత్యేక విజ్ఞప్తి

భారత టెస్ట్‌, వన్డే జట్ల కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఐసీసీ ఛైర్మన్ జై షాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. వన్డే క్రికెట్‌కు మళ్లీ పూర్వవైభవం తీసుకురావాలంటే ముక్కోణపు సిరీస్‌లు, నాలుగు దేశాల టోర్నీలను

ఎల్లో శారీలో కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి గ్లామర్.. ఫోటోలు
Sakshi9 Nov 2026
ఎల్లో శారీలో కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి గ్లామర్.. ఫోటోలు

కోలీవుడ్ బ్యూటీ దివ్య భారతి ఇటీవలే లింగం వెబ్ సిరీస్‌లో నటించింది. తాజాగా తాను ఎల్లో శారీలో ఉన్న ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఫుల్ గ్లామరస్‌గా కనిపించింది. ఎల్లో శారీలో కోలీవుడ్

పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ
Sakshi9 Nov 2026
పాక్ కంపెనీలో జాబ్.. రూ.2 కోట్ల ప్యాకేజీ

కరాచీకి చెందిన ఒక కంపెనీ నుంచి తనకు మంచి జీతంతో కూడిన జాబ్ ఆఫర్ వచ్చిందని పేర్కొంటూ 21 ఏళ్ల టెకీ ఆదిత్య పెట్టిన సోషల్ మీడియా పోస్ట్ ఆన్‌లైన్‌లో చర్చనీయాంశమైంది. ఈ పోస్ట్ వైరల్ కావడంతో కొంతమంది

శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్
Sakshi9 Nov 2026
శనగ కూరలో విషం కలిపి తల్లికి పెట్టిన కొడుకు.. ఎందుకో తెలిస్తే షాక్

ఆగ్రా: ఓ వ్యక్తి తన కన్నతల్లికి విషం పెట్టాడు. పిల్లనిచ్చిన అత్త మాటలు విని ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు అతడు. ఈ ఘటన ఆగ్రాలోని పిధౌరా పరిధిలో ఉన్న బర్పురా గ్రామంలో జరిగింది. నిందితుడు రవీంద్ర, అతని

సింగిల్ మూవీ బ్యూటీ ఇవానా గ్లామరస్ పిక్స్.. ఫోటోలు
Sakshi9 Nov 2026
సింగిల్ మూవీ బ్యూటీ ఇవానా గ్లామరస్ పిక్స్.. ఫోటోలు

సింగిల్ మూవీ హీరోయిన్ ఇవానా శారీలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. లైట్ కలర్ శారీలో మరింత గ్లామరస్‌గా కనిపించింది. ఈ ముద్దుగమ్మ తెలుగులో శ్రీవిష్ణు సరసన సింగిల్ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. సింగిల్

శేఖర్ మాస్టర్ తో నాకు గొడవలేం లేవు.. మాకు చిరంజీవి సపోర్ట్ ఉంది’.. జానీ మాస్టర్ ప్రెస్ మీట్
Samayam Telugu9 Nov 2026
శేఖర్ మాస్టర్ తో నాకు గొడవలేం లేవు.. మాకు చిరంజీవి సపోర్ట్ ఉంది’.. జానీ మాస్టర్ ప్రెస్ మీట్

తెలుగు ఫిల్మ్ అండ్ టీవీ డ్యాన్సర్స్ అసోసియేషన్ (TFTDDA) ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య విభేదాలు వచ్చినట్లు వార్తలు వైరల్ అవుతున్న సంగతి

డాన్సర్స్ అసోసియేషన్ లో ఇంటి దొంగలు
Chitrajyothy8 Nov 2026
డాన్సర్స్ అసోసియేషన్ లో ఇంటి దొంగలు

ఆదివారం డాన్సర్స్ అసోసియేషన్‌లో జరిగిన గొడవపై జానీ మాస్టర్, ఆయన భార్య, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. తనకు, శేఖర్ మాస్టర్ కు మధ్య గొడవ జరిగిందన్నది నిజం కాదని జానీ

జానీ - శేఖర్ మాస్టర్ వివాదం.. మీడియా ముందుకొచ్చిన జానీ మాస్టర్ భార్య.. డబ్బులు దోచుకుంటున్నారు అంటూ
10TV Telugu8 Nov 2026
జానీ - శేఖర్ మాస్టర్ వివాదం.. మీడియా ముందుకొచ్చిన జానీ మాస్టర్ భార్య.. డబ్బులు దోచుకుంటున్నారు అంటూ

Jani Master Wife : జులై 12 ఆదివారం నాడు డ్యాన్సర్లు అసోసియేషన్ లో జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ గొడవ పడ్డ విజువల్స్ వైరల్ అయ్యాయి. అసోసియేషన్ కి సంబంధించి పలు అంశాలపై, ఎన్నికలపై, డబ్బులపై ఈ గొడవలు

శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్
NTV Telugu7 Nov 2026
శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం! వీడియో వైరల్

Johnny Master - Sekhar Master: తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య విభేదాలు చర్చనీయాంశంగా మారాయి. తెలుగు ఫిల్మ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో ఎన్నికలు

రీల్స్ వ్యామోహం వదిలి హామీలు నెరవేర్చండి
Sakshi6 Nov 2026
రీల్స్ వ్యామోహం వదిలి హామీలు నెరవేర్చండి

చెన్నై: తమిళగ వెట్రి కళగం పార్టీ ఎన్నికలలో చేసిన వాగ్దానాలను నెరవేర్చాలి, దాన్ని వదిలేసి, అనవసరంగా పంచి డైలాగ్‌ల గురించి మాట్లాడటంలో అర్థం లేదని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి, ప్రచార డిప్యూటీ

జానీ, శేఖర్ మాస్టర్ల వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ
SkyC Media6 Nov 2026
జానీ, శేఖర్ మాస్టర్ల వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ

తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్లు జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ బృందాల మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. అసోసియేషన్ కార్యాలయం వేదికగా ఇరు వర్గాల సభ్యులు పరస్పరం

చోర శిఖామణులు’కు సపోర్ట్ చేసింది వీరే
Chitrajyothy4 Nov 2026
చోర శిఖామణులు’కు సపోర్ట్ చేసింది వీరే

శ్రీకరి - వివాన్ సమర్పణలో.. శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ పై బానూరు నాగరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘చోర శిఖామణులు’. ఆనంద్ కుర్మా ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు

డ్యాన్సర్స్ అసోసియేషన్ లో వివాదం.. జానీ మాస్టర్ భార్య తీరుకు నిరసనగా రాజీనామాలు
Samayam Telugu3 Nov 2026
డ్యాన్సర్స్ అసోసియేషన్ లో వివాదం.. జానీ మాస్టర్ భార్య తీరుకు నిరసనగా రాజీనామాలు

రచయిత గురించిరాజశేఖర్. జిరాజశేఖర్ గుండాబత్తుని ‘సమయం తెలుగు’లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు కంటెంట్ రైటింగ్‌లో 7 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2025లో సమయంలో చేరిన రాజశేఖర్.. సినిమా రంగానికి

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ
Sakshi3 Nov 2026
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్ మధ్య ఘర్షణ

టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్‌ ఎన్నికల్లో భాగంగా శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ గ్రూప్స్‌ మధ్య వివాదం మొదలైంది. అసోసియేషన్ ఎన్నికలు, సభ్యత్వాల విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. దీంతో

శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ.. సభ్యుల విజ్ఞప్తి ఇదే
Chitrajyothy3 Nov 2026
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ.. సభ్యుల విజ్ఞప్తి ఇదే

తెలుగు చిత్ర పరిశ్రమలో డ్యాన్స్ యూనియన్‌కు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది డ్యాన్సర్లు, మాస్టర్ల భవిష్యత్తును నిర్ణయించే ఈ అసోసియేషన్‌లో తాజాగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగు చిత్ర

జ న మ స టర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in