జానకమ్మ జీవితంలో విషాదాలు
Actor ProfileActor

జానకమ్మ జీవితంలో విషాదాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జానకమ్మ జీవితంలో విషాదాలు
Chitrajyothy29 Oct 2026
జానకమ్మ జీవితంలో విషాదాలు

గాయని ఎస్. జానకి (S.Janaki) ది ప్రేమ వివాహం. తన కెరీర్ ను తీర్చిదిద్దిన దగ్గరి బంధువు ఫన్ డాక్టర్ చంద్రశేఖరం కుమారుడు రాంప్రసాద్‌ను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ కాదు. టూ సైడ్ లవ్. గాయని ఎస్. జానకి (S.Janaki) ది ప్రేమ వివాహం. తన కెరీర్ ను తీర్చిదిద్దిన దగ్గరి బంధువు ఫన్ డాక్టర్ చంద్రశేఖరం కుమారుడు రాంప్రసాద్‌ను ఆమె ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. అయితే ఇది వన్ సైడ్ లవ్ కాదు. టూ సైడ్ లవ్. తన పెళ్ళి గురించి జానకి చెబుతూ, 'నేను గాయనిగా ఎదిగి, ఇంతటి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవడం వెనుక మావారి సహకారం ఎంతో ఉంది. నేను ఏం చేసినా, ఎంత సాధించినా భర్త చాటు భార్యనే. మాది ప్రేమవివాహం. వైద్యుల రాంప్రసాద్‌ గారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నేను కూడా ప్రేమించాను. అయితే మొదట్లో అది ప్రేమ అని తెలీదు. మా ప్రేమకథ ఎలా సాగిందంటే... చంద్రశేఖరంగారి కుటుంబంతో నాకు అనుబంధం పెరిగిపోవడంతో, నాకు రాంప్రసాద్ అంటే సహజంగానే యిష్టం ఏర్పడింది. ఎవరికీ తెలీకుండా అతని ఫోటో ఒకటి సంపాదించి నా దగ్గర ఉంచుకున్నాను. పైకి మాత్రం ఇవేమీ పట్టనట్టే ఉండేదాన్ని. వారికేమైనా పెళ్లి సంబంధాలు చూస్తుంటే నేను కూడా వెళ్లేదాన్ని. ఓరోజు అనుకోకుండా నేను దాచుకున్న ఫోటో ఇంట్లో వాళ్ల కంటపడింది. దాంతో నేను ఆయన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయి౦ది. ఇంకేముంది వెంటనే మా పెళ్లయిపోయింది. ఒకేరోజు నాలుగు స్టూడియోలకు వెళ్లడం, వేరు వేరు భాషల్లో నాలుగైదు పాటలు పాడడం, ఏవైనా నచ్చకపోతే నేను పాడనని చెప్పడం... రెమ్యునరేషన్ విషయాలు, రాయల్టీ గొడవలు, యివన్నీ నాకు కొంచెం కష్టంగా ఉండేవి. అయితే మావారు నా వెన్నంటి ఉండి అన్నీ చూసుకునేవారు. నాకేమాత్రం శ్రమ కలిగించేవారు కాదు. కష్టాలు, ఒత్తిడులు అన్నీ ఆయనే భరిస్తూ నన్ను

జ నకమ మ జ వ త ల వ ష ద ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in