జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్ కి ' ' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా
Actor ProfilePolitician

జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్ కి ' ' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్ కి ' ' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా
Asianet News Telugu20 Oct 2026
జన నాయగన్ కంటే ముందే సీఎం విజయ్ కి ' ' సర్టిఫికెట్.. ఆ సినిమా ఏదో తెలుసా

తమిళనాడు సీఎం, నటుడు విజయ్ నటించిన 'జన నాయగన్' సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) 'A' సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో సెన్సార్ చిక్కులు వీడి, సినిమా త్వరలో రిలీజ్ కానుంది. CBFC వెబ్‌సైట్ ప్రకారం, ఈ సినిమా రన్‌టైమ్ 183 నిమిషాలు. ఈ వార్తతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వెంకట్ కె. నారాయణ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో విజయ్‌తో పాటు బాబీ డియోల్, మమితా బైజు, ప్రకాష్ రాజ్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రియమణి, నరేన్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. సెన్సార్ సమస్యలు తీరడంతో, కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలో ప్రకటిస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు

జన న యగన క ట మ ద స ఎ వ జయ క సర ట ఫ క ట ఆ స న మ ఏద త ల స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in