చిరు సినిమాలో విలన్ గా చేయాలని ఉంది
Actor ProfileActor

చిరు సినిమాలో విలన్ గా చేయాలని ఉంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చిరు సినిమాలో విలన్ గా చేయాలని ఉంది
Eenadu28 Dec 2026
చిరు సినిమాలో విలన్ గా చేయాలని ఉంది

హీరో, విలన్, సైడ్‌ క్యారెక్టర్‌... రోల్‌ ఏదైనా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శివాజీ. పదమూడేళ్లు యాక్టింగ్‌కి దూరంగా ఉన్నానని.. మళ్ళీ ఇండస్ట్రీలోకి రావాలని అనుకోలేదన్నారు. ఒకసారి నా కొడుకులిద్దరూ వచ్చి, ‘నాన్నా, మీరు మళ్ళీ యాక్టింగ్‌ చేస్తే బాగుంటుంది’ అన్నారు. అప్పుడే, ఈటీవీ విన్‌లో ‘#90’S వెబ్‌ సిరీస్‌లో అవకాశం వచ్చింది. ఎప్పటికైనా చిరంజీవి సినిమాలో విలన్‌గా చేయాలన్నదే నా కోరిక అని వెల్లడించాడు. వివరాలకు.. చిరు సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది

చ ర స న మ ల వ లన గ చ య లన ఉ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in