
మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులో ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు మెగాస్టార్. బాబీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్స్ లో తెరకెక్కిన వాల్తేరు వీరయ్య సినిమా మంచి విజయాన్నిఅందుకుంది. ఈ సినిమాతో చిరంజీవి, బాబీ కాంబినేషన్ పై ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి సినిమా చేస్తున్నారు అని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టైటిల్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఓ నటుడు మెగాస్టార్ చిరంజీవికి విలన్ గా నటిస్తా అని.. అదే నా డ్రీమ్ అని చెప్పుకొచ్చాడు. బుర్రపాడు మావ..! జయం సినిమాలో కేకపుట్టించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.? ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.? ఆయన మరెవరో కాదు ఒకప్పుడు హీరోగా, ఆతర్వాత సహాయక పాత్రలు, ఆతర్వాత విలన్ గా నటించాడు. ఆయనే ఎవరో కాదు నటుడు శివాజీ. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఆతర్వాత సహాయక పాత్రలు చేశారు. ఆతర్వాత సెకండ్ హీరోగా..క్రమంగా ప్రధాన పాత్రలు చేసి మెప్పించాడు. అయితే ఆతర్వాత శివాజీకి ఇండస్ట్రీలో బ్రేక్ వచ్చింది. ఆ మధ్య రాజకీయాల్లోనూ కనిపించారు. ఇక చాలా కాలం తర్వాత బిగ్ బాస్ లో కనిపించారు. బిగ్ బాస్ గేమ్ షోతో శివాజీకి మరోసారి మంచి క్రేజ్ వచ్చింది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన 90’s బయోపిక్ సిరీస్ లో నటించి మెప్పించారు. వరుసగా 15 ఫ్లాపులు.. సినిమాలు మానేసి వ్యాపారం చేసుకోమ్మన్నారు.. కట్ చేస్తే 350కుపైగా చిత్రాలు నేచురల్ స్టార్ నాని నిర్మించిన కోర్ట్ సినిమాలో నెగిటివ్ రోల్ లో కనిపించారు శివాజీ. కోర్ట్ సినిమాలో మంగపతి పాత్రలో అదరగొట్టారు. కోర్ట్ సినిమా