చార్జింగ్ టెన్షన్ కు ఇక బైబై! రెడ్ మి నుంచి పవర్ ఫుల్ ఫోన్లు.. భారీ బ్యాటరీ
Actor ProfilePolitician

చార్జింగ్ టెన్షన్ కు ఇక బైబై! రెడ్ మి నుంచి పవర్ ఫుల్ ఫోన్లు.. భారీ బ్యాటరీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చార్జింగ్ టెన్షన్ కు ఇక బైబై! రెడ్ మి నుంచి పవర్ ఫుల్ ఫోన్లు.. భారీ బ్యాటరీ, అదిరే
10TV Telugu11 Dec 2026
చార్జింగ్ టెన్షన్ కు ఇక బైబై! రెడ్ మి నుంచి పవర్ ఫుల్ ఫోన్లు.. భారీ బ్యాటరీ, అదిరే

భారీ బ్యాటరీలతో కొత్త రెడ్‌మి K100 సిరీస్ వచ్చేసింది 185Hz డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఎస్ఓసీ ఈ సిరీస్ ఫోన్లు రెడ్‌మి K90 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్ Redmi K100 Pro Series : కొత్త రెడ్‌మి ఫోన్ కోసం చూస్తున్నారా? రెడ్‌మి K100 ప్రో సిరీస్‌లో 2 ప్రీమియం ఫోన్లు వచ్చేశాయ్. ఈ ఫోన్‌లు 200MP కెమెరా, పవర్‌ఫుల్ 9070mAh బ్యాటరీ, క్వాల్‌కామ్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్‌తో రన్ అవుతాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్ గత ఏడాదిలో వచ్చిన రెడ్‌మి K90 సిరీస్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్. ప్రస్తుతం రెడ్‌మి K100 ప్రో, రెడ్‌మి K100 ప్రో మాక్స్ అనే రెండు ఫోన్లను లాంచ్ చేసింది. పూర్తి ఫీచర్లు, ధర వివరాలపై ఓసారి లుక్కేయండి. రెడ్‌మి K100 సిరీస్ ధర ఎంతంటే? : రెడ్‌మి K100 ప్రో బేస్ 12GB ర్యామ్ + 256GB వేరియంట్ ధర CNY 3,999 (సుమారుగా రూ. 57వేలు). అలాగే మూడు (Redmi K100 Pro Series) వేరియంట్లు 16GB ర్యామ్+ 256GB, 12GB ర్యామ్ + 512GB, 16GB ర్యామ్ + 512GB ధరలు వరుసగా CNY 4,399 (రూ. 62వేలు ), CNY 4,599 (రూ. 65వేలు), CNY 4,999 (రూ. 71వేలు) ధరకు లభించనున్నాయి. అదేవిధంగా, బ్లాక్, కాబెర్నెట్ సావిగ్నాన్, ఫైర్‌ఫ్లైస్ చేజింగ్ ది లైట్, వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయొచ్చు. 12GB ర్యామ్ + 256GB : CNY 3999 (రూ. 57వేలు) 16GB ర్యామ్ + 256GB : CNY 4399 ( రూ. 62వేలు) 12GB ర్యామ్ + 512GB : CNY 4599 (రూ. 65వేలు) 16GB ర్యామ్ + 512GB : CNY 4999 (రూ. 71వేలు) Read Also : TRAI New Rules : TRAI కొత్త రూల్స్

చ ర జ గ ట న షన క ఇక బ బ ర డ మ న చ పవర ఫ ల ఫ న ల భ ర బ య టర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in