
ఈ వెడ్డింగ్ సీజన్‌లో కొత్తగా, మరింత అందంగా కనిపించాలి అనుకుంటే ఈ పార్టీ వేర్ లెహంగా ట్రై చేయవచ్చు. ఇది మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. చూడటానికి సింపుల్‌గా, కానీ లగ్జరీగా కనిపించాలనుకుంటే, ఒకే రంగులో


ఈ వెడ్డింగ్ సీజన్‌లో కొత్తగా, మరింత అందంగా కనిపించాలి అనుకుంటే ఈ పార్టీ వేర్ లెహంగా ట్రై చేయవచ్చు. ఇది మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. చూడటానికి సింపుల్‌గా, కానీ లగ్జరీగా కనిపించాలనుకుంటే, ఒకే రంగులో

మునగాకులో ప్రోటీన్, కాల్షియం, అమైనో ఆమ్లాలు, ఐరన్, విటమిన్ సి, విటమిన్ ఎ, ఇతర మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మునగాకులో యాంటీ ఫంగల్, యాంటీ వైరల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు

రకరకాల గాజులు, కంగన్‌లపై డబ్బులు పెట్టే బదులు ఈ లేస్ వర్క్ బాంధేజ్ కడా సెట్ కొనండి. దీని కలర్‌ఫుల్ స్టైల్ ఏ గాజులతోనైనా అద్భుతంగా సెట్ అవుతుంది. శ్రావణమాసంలో రాణిలా మెరిసిపోతారు. ఈ గాజులను కొనడమే

గోల్డ్ నక్లెస్ ని ప్లెయిన్ గా వదిలేయకుండా.. ఇలా కింద అక్కడక్కడా స్టోన్స్ ఉన్నవి ఎంచుకుంటే… చాలా అందంగా కనపడతారు. ఇలాంటి నక్లెస్ మెడకు అందాన్ని తెస్తుంది. ఈ పర్పుల్ స్టోన్ నక్లెస్ డిజైన్ కూడా చాలా

హెవీ బంగారం నక్లెస్ లు వేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ముత్యాలు పొదిగిన ఈ పోల్కీ చోకర్ ధరించినా చాలు. మెడ నిండుగా కనపడుతుంది. ఆర్టీఫీషియల్ డిజైన్లలో కూడా దొరుకుతాయి. పోల్కీ వర్క్, చిన్న ముత్యాలు ఉన్న చోకర్ ధరిస్తే సింపుల్ చీరకు కూడా కొత్త అందం వస్తుంది. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది. మీకు ఎక్కువ ముత్యాలు ఇష్టం లేకపోతే, నాలుగు నుంచి 10 ముత్యాలు మాత్రమే ఉన్న పోల్కా చోకర్ కూడా ఎంచుకోవచ్చు. ఇలాంటి నెక్లెస్‌లు చాలా హెవీ లుక్ ఇస్తాయి. ముత్యాల సరంలో పోల్కా-కుందన్ వర్క్ ఉన్న నెక్లెస్‌లు కూడా మీకు దొరుకుతాయి. వీటిని హెవీ ఎంబ్రాయిడరీ సూట్లు లేదా చీరలతో జత చేసి క్లాసీ లుక్ పొందవచ్చు. మీకు హెవీ నెక్లెస్ లుక్ కావాలంటే, రూ.2 వేల లోపు ధరలో మింట్ గోల్డ్ ప్లేటెడ్ పోల్కీ నెక్లెస్ కొనండి. ఇలాంటి నెక్లెస్‌లలో మూడు వరుసల ముత్యాల హారం ఉంటుంది. మల్టీలేయర్ ముత్యాల వర్క్‌తో అలంకరించిన ఈ చోకర్ మధ్యలో ఫ్లోరల్ కట్ డిజైన్ ఇచ్చారు. ఇందులో పోల్కీతో పాటు కుందన్ వర్క్ కూడా కనిపిస్తుంది. పార్టీవేర్ కి ఇలాంటివి చాలా బాగుంటాయి. Anxiety: గాభరా, ఆందోళనను తగ్గించే 8 ఆహారాలు ఇవిగో Coin Bangles: లక్ష్మీదేవి కాసులతో గాజులు..చేతులకు నిండుగా ఉంటాయి Mehndi Designs: ఈజీగా వేసుకోగలిగే మెహెందీ డిజైన్స్.. మీకోసమే! Gold Earrings: లేటెస్ట్ డిజైన్ గోల్డ్ డ్రాప్ ఇయర్ రింగ్స్.. చూసేయండి!