చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు
Actor ProfileActor

చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు, సిరీస్
Asianet News Telugu2 Jan 2027
చెన్నై లవ్ స్టోరీతో పాటు మరో రొమాంటిక్ కామెడీ మూవీ ఓటీటీలోకి.. ఈ వారం క్రేజీ సినిమాలు, సిరీస్

ఓటీటీ ప్రేక్షకులకు ఈ వారం కూడా మంచి వినోదం అందించేందుకు పలు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. ఆగస్టు 17 నుంచి వివిధ ఓటీటీలపై ఏకంగా 5 వెబ్‌సిరీస్‌లు, 5 సినిమాలు విడుదల కానున్నాయి. హాలీవుడ్‌ సూపర్‌హీరో కథ నుంచి క్రైమ్‌ థ్రిల్లర్లు, కొరియన్‌ మెడికల్‌ డ్రామా, తెలుగు రొమాంటిక్‌ డ్రామా, తమిళ రొమాంటిక్‌ కామెడీ, డాక్యుమెంటరీల వరకు విభిన్న జానర్లలో ఈ కంటెంట్‌ అందుబాటులోకి రానుంది. డీసీ యూనివర్స్‌లో మూడో హెచ్‌బీఓ సిరీస్‌గా, జేమ్స్‌ గన్‌ షేర్డ్‌ యూనివర్స్‌లో ఐదో ఎంట్రీగా లాంతర్న్స్ తెరకెక్కింది. డీసీకి చెందిన ప్రముఖ పాత్రల్లో ఒకటైన గ్రీన్‌ లాంతర్న్‌ను కొత్త తరానికి పరిచయం చేసేలా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 17 నుంచి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఇట్స్‌ ఆల్వేస్‌ సన్నీ ఇన్‌ ఫిలడెల్ఫియా సీజన్‌ 18 ప్రముఖ కామెడీ సిరీస్‌ ఇట్స్‌ ఆల్వేస్‌ సన్నీ ఇన్‌ ఫిలడెల్ఫియా 18వ సీజన్‌తో తిరిగి రానుంది. ప్యాడీస్‌ పబ్‌ మరోసారి కన్ఫ్యూజన్ డ్రామా క్రియేట్ చేయనుంది. కొత్త సీజన్‌ ఎపిసోడ్‌లు ఆగస్టు 18 నుంచి స్ట్రీమింగ్‌ కానున్నాయి. కిరణ్‌ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియారెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన తెలుగు రొమాంటిక్‌ డ్రామా చెన్నై లవ్‌ స్టోరీ. ప్రేమ, అనురాగం, సంబంధాల చుట్టూ సాగే ఈ సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైన తర్వాత ఓటీటీలోకి వస్తోంది. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన క్రైమ్‌ డ్రామా ఫేసింగ్‌ ఎల్‌ చాపో. దొంగిలించిన కారును ఆపే క్రమంలో ఇద్దరు మెక్సికన్‌ పోలీసు అధికారులు అపఖ్యాతి చెందిన డ్రగ్‌ లార్డ్‌ ఎల్‌ చాపోను ఎదుర్కొంటారు. స్పానిష్‌ భాషలో రూపొందిన ఈ థ్రిల్లర్‌ ఆగస్టు 21 నుంచి డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుంది. ప్యార్‌ ప్రేమ కల్యాణం ఒక రొమాంటిక్‌ కామెడీ. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అయిన పవి పెళ్లి తర్వాత కూడా తన కుటుంబ ఇంటిని వదిలి వెళ్లడానికి ఇష్టపడదు. సంప్రదాయానికి భిన్నంగా

చ న న లవ స ట ర త ప ట మర ర మ ట క క మ డ మ వ ఓట ట ల క ఈ వ ర క ర జ స న మ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in